Home
Airtel
Airtel News
-
Airtel Recharge Plans: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించిన ఎయిర్టెల్
రీఛార్జ్ ధరలు మొబైల్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ధరలతో సతమతమైపోతున్నారు. రీఛార్జ్ చేసుకోకపోతే సేవలను పొందలేని పరిస్థితి. ఈ క్రమంలో యూజర్లకు ఊరట కలిగేలా ఎయిర్ టెల్ తీపి కబురును అందించింది. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. బెనిఫిట్స్ ను మార్చకుండా ధరలను తగ్గిస్తూ కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇప్పటికే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. ఎయిర్… -
Airtel-Jio New Recharge: ఎయిర్టెల్, జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ఇక వారికి పండగే!
దేశంలోని ప్రముఖ టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. ట్రాయ్ ఆదేశాల మేరకు వాయిస్, ఎస్సెమ్మెస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను లాంచ్ చేశాయి. డేటా అవసరం లేని వారికి ఈ ప్లాన్స్ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్టెల్, జియో సంస్థలు రెండు చొప్పున రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చాయి. కొత్త రీఛార్జ్ ప్లాన్ల ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రెండు రీఛార్జ్ ప్లాన్లను (రూ.499,… -
Intra Circle Roaming: ఇకపై సిగ్నల్ లేకపోయినా కాల్ చేయొచ్చు.. ఎలా అంటే?
స్మార్ట్ ఫోన్ వచ్చాక హ్యూమన్ లైఫ్ స్టైల్ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ లేకుండా నిమిషం ఉండలేని పరిస్థితి. అవతలి వ్యక్తికి ఏదైనా ఇన్ఫర్ మేషన్ ఇవ్వాలన్నా.. పొందాలన్నా.. క్షణాల్లో కాల్ చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు సిగ్నల్ ప్రాబ్లం వేధిస్తుంటుంది. మీ మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్ సరిగా అందక కాల్ చేయలేకపోతుంటారు. టవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మారు మూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ… -
Tariff Hike: ఆ కారణంతో మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!.. ఈసారి ఎంత శాతమంటే?
ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు. మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత భారం కానున్నట్లు సమాచారం. గతేడాది జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా 25 శాతం వరకు పెంచి కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపాయి.… -
Recharge Plan: మొబైల్ రీచార్జ్ ప్లాన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్మార్ట్‌ఫోన్ లేని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్లను తీసుకురావాలని టెలికాం కంపెనీలను బలవంతం చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం సిమ్ కార్డ్‌ని ఉపయోగించడం కోసం సగటున రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. -
Airtel Black Offer: రీఛార్జ్ ఒక్కటే.. ప్రయోజనాలు ఎన్నో
Airtel Black Offer: మీలో ఎవరైనా ఇంటికి మంచి వై-ఫైని ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. తాజాగా ఎయిర్టెల్ విడుదల చేసిన ప్లాన్‌లో మీరు వై-ఫైతో పాటు డీటీహెచ్, ఓటిటి సబ్స్క్రిప్షన్స్, ల్యాండ్ లైన్ కనెక్షన్‌ని పొందుతారు. ఎయిర్టెల్ కంపెనీ ‘Airtel Black’ అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఒకే ప్లాన్‌లో వై-ఫై+ డీటీహెచ్+ ఓటిటి+ ల్యాండ్‌లైన్ ప్రయోజనాలను పొందుతారు. నిజానికి ఎయిర్టెల్ ప్రకారం, ఈ అన్ని సేవలకు నెలకు కస్టమర్ రూ.… -
BSNL: బీఎస్ఎన్ఎల్కు వలసలు.. భారీగా పెరిగిన కస్టమర్లు
టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ప్రైవేటు కంపెనీలు భారీగా ధరలు పెంచేయడంతో మళ్లీ కస్టమర్ల బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ధరలు పెరగలేదు. -
Starlink: భారత్‌లో త్వరలో స్టార్‌లింక్..? జియో, ఎయిర్‌టెల్‌పై ఎఫెక్ట్..
Starlink: భారతదేశంలో ఇంటర్నెట్, టెలికాం రంగంలోకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ ‘‘స్టార్‌లింక్’’ సేవలు త్వరలో ఇండియాలో కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే, అత్యధిక జనాభా కలిగిన, అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ వాడుతున్న దేశంలో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఒక వేళ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇండియాలోకి వస్తే ముఖేస్ అంబానీ జియో, సునీల్ భారతి మిట్టల్ ఎయిర్‌లెట్ వంటి… -
BSNL 5G: అప్పటి నుంచే జియో, ఎయిర్‌టెల్‌లకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ 5G సేవలు?
BSNL 5G: భారతదేశంలో 5G సేవల గురించి మాట్లాడుతూ.. జియో, ఎయిర్టెల్, VI తమ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పేరు కూడా చేరబోతోంది. BSNL యొక్క 4G, 5G సేవల కోసం నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఎందుకంటే, బిఎస్ఎన్ఎల్ 5G ప్రారంభానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం.. బిఎస్ఎన్ఎల్ 2025 సంవత్సరంలో తన 5G సేవను ప్రారంభించవచ్చు.… -
BSNL: బీఎస్ఎన్ఎల్ సంచలనం.. భారీగా పెరిగిన సబ్స్క్రైబర్లు
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీలో వెనుకబడిన ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్కు ఇప్పుడు మంచిరోజులు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
-
Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!