Airtel-Amazon Prime: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Gives Free Amazon Prime Video Subscription in Rs.699 Plan: ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ఓటీటీలోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుకు అనుగుణంగా రూపొందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నచ్చిన సినిమాలు, టీవీ షోలు చూసేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్‌టెల్’ రెండు ప్లాన్‌లను అందిస్తోంది. అవేంటో తెలుసుకుందాం.
Airtel Rs.699 Plan:
ఎయిర్‌టెల్ యూజర్లు రూ.699తో రీఛార్జ్ చేస్తే.. 56 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ఉపయోగించుకోవచ్చు. రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో భాగంగా 56 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, అపరిమిత 5జీ డేటా, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ సభ్యత్వం లాంటి ఫీచర్లు అదనంగా లభిస్తాయి.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
Also Read: IND vs ENG: మేం అయోమయానికి గురయ్యాం.. ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు: బెన్ స్టోక్స్
Airtel Rs.999 Plan:
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కోసం ఎయిర్‌టెల్ అందిస్తున్న మరో ప్లాన్ రూ.999. ఈ ప్లాన్‌లో భాగంగా 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలూ అదనం. ఇక పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ.499 నుంచి రూ.1,199 వరకు ఉన్న ప్లాన్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!