దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ స్పీడ్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం… అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో సెకనుకు 21.9 మెగాబిట్ డౌన్‌లోడ్ వేగంతో జియో తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ , వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ నిరంతరం డేటా డౌన్‌లోడ్ వేగం పెరుగుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. తద్వారా జియో నెట్‌వర్క్‌తో అంతరాన్ని తగ్గించుకున్నాయి. 4జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో స్వల్ప తగ్గుదల…
టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ రిచార్జ్ ప్లాన్‌లో భారీ మార్పులు చేసింది. మినిమం మంథ్లీ ప్రిపెయిడ్ రీచార్జి ప్లాన్ 49 రూపాయలని పూర్తిగా ఎత్తివేసింది. దాన్ని 79 రూపాయలకి పెంచింది. ఇకపై 49తో రీచార్జ్ చేసుకునేందుకు వీల్లేదు. 79తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు సెకెనుకు ఒక పైసా.. 64 రూపాయలు టాక్‌టైమ్, 200 MB డేటా వస్తోంది.. ఈ ప్లాన్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. కాగా, పాత ప్లాన్‌తో పోల్చితే కొత్త ప్లాన్‌లో నాలుగు…