మహానటి అన్న పదానికి నిలువెత్తు రూపం నటి శారద. ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటి అవార్డును ‘ఊర్వశి’ అవార్డుగా పిలిచేవారు. అలా ఆ అవార్డును రెండు సార్లు సొంతం చేసుకున్న ఏకైక నటీమణిగా శారద నిలిచారు. మూడో సారి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి మొత్తం మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక దక్షిణాది నటిగానూ ఆమె కొనసాగుతున్నారు శారద అసలు పేరు సరస్వతీదేవి. 1945 జూన్ 25న తెనాలిలో జన్మించారు శారద. […]
'సోగ్గాడే చిన్ని నాయనా'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్ అనసూయ 'రంగస్థలం'తో నటిగా తన సత్తాను చాటుకుంది. అలానే మధ్య మధ్యలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ సోలో హీరోయిన్ గానూ సక్సెస్ ను అందుకుంటోంది.
మొత్తానికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైపోయింది. త్వరలో ఆషాడ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా సినిమాల ప్రారంభోత్సవాలను గత రెండు మూడు రోజులుగా వరుస పెట్టి జరుపుతున్నారు.
శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ సినిమా శుక్రవారం రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శర్వానంద్ క్లాప్ కొట్టగా అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సాయి రామ్ […]
టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇక్కడ అవకాశాలు లేక ముంబైలో లక్ పరీక్షించుకుంటోంది రకుల్. అయితే ఆ ప్రయత్నంలోనూ అమ్మడు అంతగా విజయం సాధించలేకపోయింది. కానీ ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రకుల్ ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ‘పసూరి’ సాంగ్ కు రకుల్ చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. […]
మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న మెగా154 సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ‘జనవరి 2023,సంక్రాంతి కి కలుద్దాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్ తో పాటు టీజర్ త్వరలో విడుల చేస్తామంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, అందులో పడవలు కనిపిస్తుండగా చిరంజీవి చేతిలో లంగరుతో ఉన్న పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ […]
ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పన తెలుగువారిని విశేషంగా అలరించింది. ఆయన బాణీలతో పలు తెలుగు చిత్రాలు విజయపథంలో పయనించాయి. స్వరకల్పనతోనే కాదు తన గానమాధుర్యంతోనూ విశ్వనాథన్ అలరించారు. ఎమ్మెస్వీ నటుడు కావాలన్న అభిలాషను గమనించిన కొందరు ఆయనకు తగిన పాత్రలను కల్పించారు. ఎమ్మెస్వీ కీర్తి కిరీటంలో ఎన్నెన్నో ఆణిముత్యాలు నిలిచాయి. భౌతికంగా విశ్వనాథన్ లేకపోయినా, ఆయన సంగీతం మనలను సదా ఆనందింప చేస్తూనే ఉంటుంది. ఆయనే స్వరపరచినట్టు, “ఏ తీగె పువ్వునో… ఏ కొమ్మ తేటినో…కలిపింది ఏ వింత అనుబంధమౌనో…” […]
తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. అదే తీరున రఘుబాబు సైతం ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారెందరో! యర్రా రఘుబాబు 1960 జూన్ 24న జన్మించారు. రఘుబాబు పుట్టిన […]
కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రుద్రు’డు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ గురువారం విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని చూస్తే మూవీలో యాక్షన్ హైలైట్‌గా వుండబోతుందనిపిస్తోంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ […]
స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్. రాఘవన్ దర్శకత్వంలో రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకు మించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ […]