ఆకాశ్ పూరి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ తనయుడు. పూరి ఫుల్ ఫామ్ లో ఉన్నపుడు వరుసగా బాలనటుడుగా ‘చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిజినెస్ మేన్’ సినిమాల్లో నటించాడు. తండ్రి సినిమాలే కాదు ‘ద లోటస్ పాండ్, ధోని, గబ్బర్ సింగ్’ వంటి ఇతర దర్శకుల సినిమాల్లో సైతం చైల్డ్ అర్టిస్ట్ గా మెరిశాడు. ఆ తర్వాత లేలేత వయసులోనే మరాఠీ రీమేక్ ‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ […]
విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్ నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న ఈ సినిమా జూలై 1న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన […]
ఇప్పుడు టాలీవుడ్ లోని యువ కథానాయకులందరి దృష్టి ఓటీటీలపైనే ఉంది. వెబ్ సీరిస్, ఓటీటీ సినిమాలకు వాళ్ళు పచ్చజెండా ఊపేస్తున్నారు. సినిమాల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉండటం కంటే కంటెంట్ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న వెబ్ సీరిస్ చేస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అలా తాజాగా ఓటీటీ బాట పట్టిన హీరో సుశాంత్. జీ 5 సంస్థ నిర్మిస్తున్న ‘మా నీళ్ళ ట్యాంక్’లో సబ్ ఇన్ స్పెక్టర్ గిరిగా సుశాంత్ నటించాడు. దాదాపు పదేళ్ళ తర్వాత […]
టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరంని ‘రాజావారు రాణిగారు’ సినిమా సక్సెస్ అందరి దృష్టి పడేలా చేసింది. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ అనూహ్య విజయం ఒక్కసారిగా బిజీ హీరోని చేసింది. కరోనా తర్వాత ఒక్కసారిగా అటు ఓటీటీ […]
బాలీవుడ్ గత కొంత కాలం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరైన హిట్స్ లేని బాలీవుడ్ పూర్తిగా దక్షిణాది చిత్రపరిశ్రమపైనే ఆధారపడి ముందుకు వెళుతోంది. ఈ సమయంలో బాలీవుడ్ ఉనికిని చాటుతూ బాలీవుడ్ లో హిట్ కొట్టాడు కార్తీక్ ఆర్యన్. ఆ సినిమానే ‘భూల్ భూలయ్యా2’. దీనిని నిర్మించింది టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లను వసూలు చేసింది. దీంతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నిర్మాత భూషణ్ కుమార్ తన […]
నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా విడుదలను జూలై 8 నుండి 22కు వాయిదా వేయడంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే పనిలో ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు పడ్డారు. ఇప్పటికే ఒక రేంజ్ లో పబ్లిసిటీని ప్రారంభించిన ‘హ్యాపీ బర్త్ డే’ నిర్మాతలు తమ చిత్రాన్ని ముందు జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆ వారం ‘ది వారియర్, గుర్తుందా శీతాకాలం, ఆర్జీవీ అమ్మాయి’ వంటి సినిమాలూ విడుదల అవుతున్నాయి. బహుశా జూలై […]
(జూన్ 25న మూడు పదుల ‘దీవానా’ ముచ్చట) నేడు యావద్భారతదేశంలో ‘కింగ్ ఖాన్’గా జేజేలు అందుకుంటున్న షారుఖ్ ఖాన్ తొలిసారి బిగ్ స్క్రీన్ పై కనిపించిన చిత్రంగా ‘దీవానా’ నిలచింది. 1992 జూన్ 25న విడుదలైన ‘దీవానా’ చిత్రంతోనే షారుఖ్ ఖాన్ నటునిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోగలిగాడు. ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ ‘రొమాంటిక్ హీరో’గా జేజేలు అందుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన చిత్రంగా నిలచిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’తో షారుఖ్ […]