సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’పై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. విడుదలైన ప్రతీ పోస్టర్ ఎగ్జైట్ చేయడం, ముఖ్యంగా ట్రైలర్ ట్రైలర్‌లో వింటేజ్ మహేశ్ కనిపించడంతో.. ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మే 12వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇదిలావుండగా.. హైదరాబాద్‌లో యూసుఫ్‌గూడలో శనివారం రాత్రి ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం, తాజాగా […]
నిండైన విగ్రహంతో విలన్ గా జడిపించి, కమెడియన్ గా కితకితలు పెట్టి, కొన్నిసార్లు సెంటిమెంట్ నూ పండించి జనాన్ని ఆకట్టుకున్నారు చలపతిరావు. అనేక ప్రేమకథా చిత్రాల్లో అమ్మాయికో, అబ్బాయికో తండ్రిగా నటించి అలరించారాయన. చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న యన్టీఆర్ తనయులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. ఆయన తనయుడు రవిబాబు సైతం తండ్రి బాటలో పయనిస్తూ నటునిగా మారినా, తరువాత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గానూ […]
సాధారణంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌లో హీరోయిన్లు చాలా తక్కువగా మాట్లాడుతారు. అందరికీ నమస్కారలంటూ మొదలుపెట్టి, ఏవో రెండు ముక్కలు మాట్లాడేసి, చిత్రబృందానికి థాంక్స్ అని చెప్పి సైడ్ అయిపోతారు. కానీ, సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం కీర్తి సురేశ్ అలా చేయలేదు. సినిమాలో తాను పోషించిన అల్లరి పాత్ర తరహాలోనే, చిలిపిగా మాట్లాడుతూ అందరి మనసులు దోచేసింది. ఇదే సమయంలో దర్శకుడు పరశురామ్‌ని ఆటపట్టిస్తూ, ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని షేర్ చేసింది. షూటింగ్‌లో అప్పుడప్పుడు తనని […]
‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చి బాబు సానా.. మహేశ్ బాబుపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఆయన్ను చూశాకే అబ్బాయిలు కూడా అందంగా ఉంటారన్న విషయం తనకు అవగతమైందన్నాడు. 1: నేనొక్కడినే సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశానని, ఓ రోజు సెట్స్‌లో ఉన్నప్పుడు మహేశ్ కారు దిగి, జుట్టు సవరించుకుంటూ వస్తోంటే తాను చూసి ఫిదా అయ్యానని అన్నాడు. అప్పుడే అబ్బాయిలు అందంగా ఉంటారని తాను తెలుసుకున్నానని, […]
మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగానే చిత్రబృందం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి పలువురు దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహేశ్‌కి అత్యంత సన్నిహితుడైన మెహర్ రమేశ్ కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేశ్‌ని ద బెస్ట్ వేలో పూరీ […]
కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘హరికథ’. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు , కవిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా […]
తెలుగు చిత్రసీమలో నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబోలో తెరకెక్కిన ఐదు చిత్రాలలో నాలుగు వరుసగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ సినిమా 1992 మే 7న విడుదలై విజయఢంకా మోగించింది. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి.గోపాల్ రూపొందించిన ‘లారీ డ్రైవర్’ సైతం సూపర్ హిట్ గా నిలచింది. […]
విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ సినిమా విడుదలై పుష్కర కాలం దాటినా, ఆ సినిమాపై ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉందని తెలిసిపోతోంది. ‘అవతార్’కు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ సినిమా ట్రైలర్ ను శుక్రవారం విడుదలయిన మార్వెల్ కామిక్స్ – సూపర్ హీరో మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ సినిమాతో పాటు ప్రదర్శించారు. ‘డాక్టర్…’ మూవీ ఆరంభంలోనే ప్రదర్శించిన ‘అవతార్: […]
దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన అనేక చిత్రాలలో స్త్రీల సమస్యలను చర్చిస్తూ వాటికి తగిన పరిష్కారాలు చూపించారు. తమిళంలో అదే తీరున కె.బాలచందర్ సాగారు. బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు-పడమర’గా రీమేక్ చేశారు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంతో శ్రీవిద్య, నరసింహరాజుకు మంచి పేరు లభించింది. ఆ సినిమా విడుదలైన ఆరు నెలలకు దాసరి తన సొంత కథతో రూపొందించిన చిత్రం ‘కన్య-కుమారి’. ఇందులో కన్యగా జయమాలిని, […]
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అర్థవంతమైన చిత్రాలలో నటిస్తోంది ఐశ్వర్యా రాజేశ్. ఆమె నటించిన కథాబలం ఉన్న తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అలానే తెలుగులో ఆమె నటించిన కొన్ని సినిమాలు తమిళంలో డబ్ అవుతున్నాయి. తాజాగా ఐశ్వర్యా రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ పాత్రను చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, […]