మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ‘వాల్తేరు వీరయ్య’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమలో.. మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ దాదాపు 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని కూడా వార్తలొచ్చాయి. అయితే రీసెంట్‌గా ఆచార్య ఎఫెక్ట్ వల్ల.. కాస్ట్ కటింగ్ కోసం రవితేజను తప్పించారని వినిపించింది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి […]
లావణ్య త్రిపాఠీ, సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్ డే’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా… నవీన్ యేర్నేని, వై రవిశంకర్ సమర్పిస్తున్నారు. ‘మత్తు వదలరా’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రితేష్ రానా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న […]
డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ ఫెమినా మిస్ ఇండియా రేస్ లో ఉన్న విషయం తెలిసిందే! ఏప్రిల్ 30వ తేదీ జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మిస్ తమిళనాడుగా శివానీ రాజశేఖర్ ఎంపికైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న 31 మంది మిస్ ఇండియా కంటెస్టెంట్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే హైదరాబాద్ లో ఉండే శివానీ రాజశేఖర్ తమిళనాడు నుండి ఈ పోటీలో పాల్గొనడం ఏమిటనే సందేహాన్ని గత మూడు, […]
అభిమానం ఉండాలే కానీ, ఎవరినైనా ఎప్పుడైనా ఇట్టే అభినందించవచ్చు. అక్షయ్ కుమార్ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడంటూ అజయ్ దేవగన్ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా అభినందించారు. అక్షయ్ కుమార్ 30 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నందుకు, ఇంకెన్నో ఏళ్ళు ఉండాలనీ కోరుకుంటూ అజయ్ అభినందన సాగింది. ఇంతకూ ఈ రోజున అక్షయ్ ని అజయ్ ఎందుకు గుర్తు చేసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే, అక్షయ్ జీవితంలో మే 5వ తేదీ ప్రాముఖ్యం ఏమిటో […]
యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ ఇప్పుడు యాంగ్రీ స్టార్ గా మారారు. ఆయన హీరోగా నటించిన ‘శేఖర్’ చిత్రాన్ని జీవిత దర్శకత్వంలో శివానీ, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాసరావు, వంకాయలపాటి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రాజశేఖర్ తో పాటు ఆయన పెద్ద కూతురు శివానీ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ నెల 20న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో మూవీ ట్రైలర్ ను గురువారం ఏఎంబీలో విడుదల చేశారు. […]
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్.. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే వార్త.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ ప్రస్తుతం.. క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. పవర్ స్టార్ రాబిన్ హుడ్ […]
మరికొన్ని గంటలైతే థియేటర్లోకి రాబోతోంది అవతార్ ట్రైలర్. ‘డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ సినిమాతో పాటే.. మే 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అవతార్ టు ట్రైలర్ కోసమే డాక్టర్ స్ట్రేంజ్ మూవీకి భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ట్రైలర్ విడుదలకు ముందే.. లీకై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తుంది. ఊహించని విధంగా ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్ లింక్‌లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. వెంటనే ఆ […]
పూరి జగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు.. ఆటోమేటిక్‌గా జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. కొన్నాళ్లు వరుస ఫెయిల్యూర్స్ చూసిన పూరి.. ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా కోసం పూరి చాలా సమయం తీసుకున్నాడు.. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. లైగర్ పై భారీ అంచనాలున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య […]
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఇప్పటికే మహేష్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే దాని కంటే ముందే.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ మాటలు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి అఫిషీయల్ అనౌన్మ్సెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే.. మే 7న ఈ ఈవెంట్ డేట్‌ను లాక్ […]
నటశేఖర కృష్ణ నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం తెలుగు సినిమా రంగానికి కౌబోయ్ మూవీస్ ను పరిచయం చేసింది. ఆ సినిమా విజయంతో కృష్ణ మాస్ హీరోగా జనం మదిలో నిలిచారు. ఆ తరువాత కృష్ణ హీరోగా అనేక కౌబోయ్ తరహా చిత్రాలు రూపొందాయి. అయితే ఏవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్థాయి విజయాన్ని చవిచూడలేదు. కానీ, కృష్ణ అభిమానగణాలు పెరగడానికి ఈ తరహా చిత్రాలు దోహదపడ్డాయి. అలాంటి వాటిలో ‘మావూరి మొనగాళ్ళు’ కూడా చోటు చేసుకుంది. ఈ […]