డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్. […]
‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న లక్ష్య ప్రస్తుతం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’, ‘ధీర’ సినిమాల్లో నటిస్తున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పి. సి. సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ […]
వెండితెరపై వెలిగిపోవాలనే అభిలాష ఎంతోమందికి ఉంటుంది. అయితే, కొందరినే ఆ వెలిగే అదృష్టం వరిస్తుంది. తనదైన అభినయంతో నవ్వులు పూయిస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. తెలివితేటలు ఉంటే అందని ద్రాక్షను కూడా అందుకోవచ్చు అంటారు. అదే పంథాలో పయనించి, తనను తాను జనానికి పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా సంపూర్ణేశ్ బాబు భలేగా ప్రచారం పొందాడు. ఆ పైనే హీరోగా జనం ముందు నిలిచాడు. సంపూర్ణేశ్ బాబును చూడగానే పక్కుమని నవ్వేవారు ఎందరో! ఆ […]
అణువంత అదృష్టం ఉంటే అందలాలు అవే నడచుకుంటూ వస్తాయని సినిమా సామెత. యంగ్ హీరో విజయ్ దేవరకొండను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. విజయ్ సినిమా రంగంలో రాణిస్తే చాలు అనుకొని చిత్రసీమలో అడుగు పెట్టాడు. అనూహ్యంగా స్టార్ హీరో అయిపోయాడు. యువతలో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఇక ‘రౌడీ హీరో’గానూ జనం మదిలో నిలచిపోయాడు విజయ్. విజయ్ దేవరకొండ 1989 మే 9న హైదరాబాద్ లో జన్మించాడు. విజయ్ దేవరకొండ కుటుంబం నాగర్ […]
మనలో కళ ఉండాలే కానీ, కళకళలాడే ఓ రోజు వస్తుంది. ఈ సత్యాన్ని నమ్ముకొని నవతరం నాయిక సాయిపల్లవి చిత్రసీమలో అడుగు పెట్టింది. ఆమెకు ఉన్న కళ ఏమిటంటే – నాట్యం! సంగీత దర్శకుల బాణీలకు అనువుగా తన కాళ్ళతోనూ, చేతులతోనూ నర్తనం చేసి ఆకట్టుకోగల నైపుణ్యం సాయి పల్లవి సొంతం. నృత్యంలో అనుభవం ఉన్న కారణంగా ముఖంలో భావాలను ఇట్టే పలికించగలదు. అందువల్లే సాయిపల్లవి తన పాత్రల్లోకి అతి సులువుగా ఒదిగిపోతూ కనిపిస్తుంది. సాయిపల్లవి 1992 […]
అక్కినేని నాగార్జున తాను హీరోగా నటించిన చిత్రాల ద్వారా, తాను నిర్మించిన సినిమాల ద్వారా పరిచయం చేసిన పలువురు దర్శకులు చిత్రసీమలో రాణించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై నాగార్జున హీరోగా డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించిన ‘సంతోషం’ చిత్రం ద్వారా దర్శకుడు దశరథ్ పరిచయం అయ్యారు. గ్రేసీ సింగ్, శ్రియ నాయికలుగా నటించిన ‘సంతోషం’ చిత్రం 2002 మే 9న విడుదలై మంచి విజయం సాధించింది. ‘సంతోషం’ కథలో ప్రేమతో పాటు, కుటుంబ విలువలూ మిళితమయ్యాయి. ధనవంతుడైన ఆర్కిటెక్ట్ […]
ప్రేమకథా చిత్రాలకు తిరుగులేదు. అందుకు నాటి ‘పాతాళభైరవి’ మొదలు ఈ నాటికీ వస్తున్న ప్రేమకథా చిత్రాలే నిదర్శనం! ఆ ఉద్దేశంతోనే దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రానికి ప్రేమకథనే ఎంచుకున్నారు. దానికి ‘ప్రేమించుకుందాం…రా!’ అన్న టైటిల్ నూ నిర్ణయించారు. వెంకటేశ్ హీరోగా డి.రామానాయుడు సమర్పణలో సురేశ్ బాబు నిర్మించిన ‘ప్రేమించుకుందాం…రా!’ చిత్రం 1997 మే 9న విడుదలై విజయఢంకా మోగించింది. ‘ప్రేమించుకుందాం…రా!’ కథలోకి తొంగి చూస్తే – రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ వీరభద్రయ్యకు, రెడ్డప్ప […]
తెలుగు చిత్రసీమలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ‘మేజర్’ ఒకటి. 2008 ముంబై దాడులో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో అడివి శేష్ నటిస్తుండగా.. సాయి కిరణ్ తిక్క రచనా దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోన్న తరుణంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. రేపు (మే 9వ […]
సాధారణంగా సినిమా హక్కులకి సంబంధించి ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, ఆ డీల్ అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. రోజుల తరబడి చర్చలు జరిపిన తర్వాత, మేకర్స్‌ని సంతృప్తి పరిచే ఫిగర్ వచ్చినప్పుడు, డీల్ ఫైనల్ చేసేస్తారు. కానీ, విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విషయంలో మాత్రం ఒకే డీల్ రెండుసార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇలా జరగడం చాలా అరుదు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ఈ సినిమా డిజిటల్ […]
టైటిల్ చూసి.. ‘కొరటాల శివకి, సర్కారు వారి పాటకు లింకేంటి?’ అని అనుకుంటున్నారా! ప్రత్యక్షంగా లేదు కానీ, పరోక్షంగా మాత్రం లింక్ ఉంది. ఈ సినిమా కథను మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్ళడంలో పరశురామ్‌కి సహాయం చేసింది కొరటాల శివనే! అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు పరశురామ్! ఆరోజు ఆయన సహాయం చేయడం వల్లే ఇప్పుడు ఈ సర్కారు వారి పాట ఇంతదాకా వచ్చిందని తెలిపాడు. ఇక మహేశ్‌కి కథ చెప్పడానికి ముందు తాను చాలా […]