Anant Ambani gifted 25 luxury watches worth 2 crore to his friends: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) అనంత్-రాధికలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శనివారం (జులై 13) రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. అంబానీ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.6000 కోట్ల […]
Hardik Pandya Was Shocked to see Mahesh Babu Look at Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ కుటుంబసభ్యులు, అతిథుల మధ్య.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో సహా టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హాజరయ్యారు. సతీమణి నమ్రతా శిరోద్కర్, కూతురు సితారతో కలిసి అంబానీ […]
Mahesh Babu dressing style in Anant Ambani Wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా.. అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. అయితే వివాహ వేడుకలో ఎందరో సెలెబ్రిటీస్ ఉన్నా.. స్పెషల్ అట్రాక్షన్‌గా మాత్రం మన ‘సూపర్ స్టార్’ […]
India Champions wins World Championship of Legends 2024 Under Yuvraj Singh Captancy: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం అర్ధరాత్రి బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్స్ కోల్పోయి మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది. భారత్ విజయంలో తెలుగు తేజం అంబటి రాయుడు (50; […]
Wimbledon 2024 Final Winner is Barbora Krejcikova: చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బోరా క్రెజికోవా తొలిసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ మరియు క్రోకెట్ క్లబ్లో హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-2, 2-6, 6-4 తేడాతో ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావోలిపై విజయం సాధించింది. దాంతో వింబుల్డన్ కొత్త రాణిగా క్రెజికోవా అవతరించింది. విజయం అనంతరం స్టాండ్స్‌లోకి వెళ్లిన క్రెజికోవా.. కుటుంబ సభ్యులు, కోచ్‌లతో […]
Railing Collapses in Gujarat after 1800 Students Turn Up For 10 Jobs: ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా భారీగా కాంపిటీషన్ ఉంది. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించైతే చెప్పక్కర్లేదు. ఉద్యోగ ప్రకటన వస్తే చాలు.. వేలల్లో అభ్యర్థులు హాజరవుతుంటారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ సంగతి దేవుడెరుగు కానీ.. ఎంట్రీకే చాలా కష్టమైపోతుంటుంది. చాలా సార్లు అభ్యర్థుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. 10 ఉద్యోగాలకోసం 1,800 మంది […]
Mrunal Thakur Pic Goes Viral From Kalki 2898 AD: సైన్స్ అండ్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కల్కి.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కల్కి పార్ట్-2 కోసం ఇప్పటి నుంచేఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]
Mahesh Babu To Attend Anant Ambani and Radhika Merchant Marriage: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్లో జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చెంట్ల వివాహం నేడు కన్నుల పండగగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదిక. అనంత్-రాధిక పెళ్లి కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, […]
Nithiin Old Look Goes Viral From Robinhood Set: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి […]
Kannada Anchor Aparna Vastare Death: ప్రముఖ కన్నడ నటి, టీవీ వ్యాఖ్యాత అపర్ణ వస్తరే (57) మృతి చెందారు. గత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న అపర్ణ.. గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని అపర్ణ భర్త నాగరాజు వస్తరే సోషల్ మీడియాలో తెలిపారు. అపర్ణకు క్యాన్సర్ నాల్గవ దశలో ఉందని, క్యాన్సర్‌తో పోరాటంలో ఆమె ఓడిపోయిందని చెప్పారు. కన్నడలో ప్రముఖ యాంకర్ అయిన అపర్ణ.. గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాటం చేశారట. అపర్ణ […]