Realme Narzo 70 5G Offers in Amazon: తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఈ ఏడాదే మార్కెట్లోకి లాంచ్ అయిన ‘రియల్మీ నార్జో 70’పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ఉంది. అయితే ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంది. ‘రియల్మీ నార్జో 70 కొనాలనుకునేవారు ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు. […]
Gold Rates Today in India on 11 July 2024: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. వరుసగా రెండు రోజలు తగ్గిన పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. గురువారం (జులై 11) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరిగి.. రూ.67,300కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 220 పెరిగి.. రూ.73,420గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో […]
Police included Malvi Malhotra as A-2 in Lavanya Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాజ్ తరుణ్‌ను పోలీసులు ఏ-1గా చేర్చారు. ఏ-2గా మాల్వి మల్హోత్రా, […]
India won’t travel to Pakistan for Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందజేసింది. అయితే ఈ షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడదని […]
Shahneel Gill and Rinku Singh’s Video: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత్.. ప్రస్తుతం జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత జట్టు.. సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు వీడ్కోలు పలకగా.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ వంటి స్టార్స్ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో జింబాబ్వే […]
Fans brutally Trolled Shubman Gill Captaincy in IND vs ZIM Sere: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓపెనర్‌గా కాకుండా.. మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రెండో టీ20లో ఓపెనర్‌గా ఆడి సెంచరీ చేసిన అభిషేక్.. మూడో టీ20లో డిమోట్ అయి ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి […]
CERT-In Warning for Android Users: ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్న వారికి కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్ ఓఏస్ (ఆపరేటింగ్ సిస్టమ్)లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొన్న సెర్ట్-ఇన్.. వీటితో సైబర్ నేరగాళ్లు ఫోన్లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 12, 12L, 13, 14 కంటే […]
OnePlus Nord 4 5G Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ నార్డ్ సిరీస్‌లో వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నార్డ్ సిరీస్‌లో సీఈ 4 లైట్ ఫోన్‌ను విడుదల వన్‌ప్లస్.. మరో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ‘వన్‌ప్లస్ నార్డ్ 4’ను జూలై 16న భారతదేశంలో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే లాంచ్ […]
Abhishek Sharma Unwanted Record in T20Is: టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తర్వాత డిమోట్ అయిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేసిన అభిషేక్.. మూడో టీ20లో డిమోట్ అయి మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ […]
Most Wins in International T20Is: భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో విజయానంతరం ఈ రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 230 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 150 మ్యాచ్‌ల్లో గెలుపొంది అరుదైన ఘనతను […]