Today Gold Price in India on 12 July 2024: కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరగ్గా.. నేడు రూ.330 పెరిగింది. దీంతో ఈ రెండు రోజుల్లో రూ.550 పెరిగింది. శుక్రవారం (జులై 12) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600గా ఉండగా.. 24 […]
Bharateeyudu 2 Public Talk: తెలుగులో క్లాసిక్‌గా నిలిచిపోయే సూపర్ హిట్ చిత్రాలలో ‘భారతీయుడు’ ఒకటి. అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 28 ఏళ్ల తర్వాత భారతీయుడుకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈరోజు (జులై 12) సీక్వెల్ […]
RC16 Team Special Birthday Wish To Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా RC16 (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసుకున్న చరణ్.. […]
Gautam Gambhir and Virat Kohli News: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. జులై చివరలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌తో కోచ్‌గా గౌతీ బాధ్యతలు అందుకోనున్నాడు. అయితే హెడ్ కోచ్‌గా గంభీర్‌ను నియమించే ముందు బీసీసీఐ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఒక్కసారి కూడా చర్చించలేదట. ఐపీఎల్ 2023 లో లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర […]
Filmfare Awards South Telugu 2023 Winners List: 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని అవార్డులని ప్రకటించారు. బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 అవార్డులు వచ్చాయి. క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు రాగా.. నక్సల్ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ దక్కాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ […]
Kamal Haasan’s Bharateeyudu 2 Twitter Review: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు 2’. 27 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్. ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కమల్ హాసన్ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య నేడు భారతీయుడు […]
Rohit Sharma to give 5 Crore prize money to Support Staff: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తంలో 15 మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు దక్కనున్నాయి. బీసీసీఐ ఇచ్చిన బోనస్‌పై ద్రవిడ్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బోనస్‌ను సగానికి తగ్గించాలని బీసీసీఐని కోరారు. మిగతా కోచ్‌లకు ఇచ్చిన […]
Will PCB take action against Shaheen Afridi: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓడిన పాక్ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టోర్నీ అనంతరం కోచ్ గ్యారీ కిరిస్టెన్ కూడా పాక్ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీపై పీసీబీ చర్యలకు దిగింది. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది గురించి ఓ కీలక […]
Actress Dimple Hayathi Workout Video Goes Viral: ప్రస్తుత రోజుల్లో ‘ఫిట్నెస్’ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైందిగా మారింది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రీటలకు. సిల్వర్ స్క్రీన్‌పై అందంగా కనిపించటానికి ఫిట్‌గా ఉండాల్సిందే. అందుకోసం గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. హీరోల కంటే కూడా హీరోయిన్స్ జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. హీరోయిన్ డింపుల్ హయాతి అయితే ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. గంటల కొద్ది సమయాన్ని ఆమె జిమ్‌లో వెచ్చిస్తున్నారు. ఇందుకు సంబందించిన […]
A Man threw a plastic cover in mouth of Hippopotamus: ఈ భూప్రపంచంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. జంతువుల రక్షణ కోసం స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. ఏ జంతువుకైనా చిన్న గాయమైనా అల్లాడిపోయే వారు చాలా మందే ఉన్నారు. కొందరు మాత్రం జంతువుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ ఆనందం కోసం అమాయక జంతువులను హింసిస్తున్నారు. ఇప్పటికే ఏనుగు తినే ఆహారంలో బాంబ్ పెట్టిన ఘటన సంచలనంగా మారగా.. తాజాగా […]