AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే స్థానిక సంస్థల వాతావరణం వచ్చేసింది.. గెలుపు గుర్రాల వేటలో పడిపోయాయి రాజకీయ పార్టీలు.. విక్టరీ కొట్టాల్సిందేనని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీల అధినేతలు.. మరోవైపు.. స్ధానిక సంస్ధల ఎన్నికలకు ఎస్ఈసీ స్పీడుగా సిద్ధం అవుతోంది.. ప్రభుత్వం సైతం ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి చేసింది.. 59 మున్సిపల్ లోకల్ బాడీస్ ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రచురణ పూర్తయింది… ఇవాళ్టితో మిగిలిన 41 మున్సిపల్ లోకల్ బాడీస్ కు ఓటర్ల జాబితా సిద్ధం చేసారు అధికారులు.. ఇక, ఆ 41 లోకల్ మున్సిపల్ లోకల్ బాడీస్ కు పోలింగ్ స్టేషన్ల ప్రచురణ పూర్తయితే, ప్రభుత్వం సంసిద్ధత ప్రకటిస్తే, మొదట 100 మున్సిపల్ లోకల్ బాడీస్‌కు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
అయితే మరో 23 మున్సిపల్ లోకల్ బాడీలకు సంబంధించిన వ్యవహారాలు ప్రస్తుతం న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులపై కోర్టుల్లో విచారణ కొనసాగుతున్నందున ఆయా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే క్రమంలో తొలుత మున్సిపల్ లోకల్ బాడీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 100 మున్సిపల్ స్థానిక సంస్థలకు ఫోటో ఓటర్ల జాబితాలు సిద్ధం కావడంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియలో కీలక ముందడుగు పడినట్లయింది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!