Sampath Kumar
Author- NTV Telugu-
Taj Mahal: తాజ్ మహల్ గోడలను తాకిన యమునా నదీ జలాలు.. 45 ఏళ్లలో మొదటిసారి!
Rising Yamuna Waters Reach Taj Mahal Walls: ఉత్తరాదిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగ్రా నగరంలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దాంతో 45 సంవత్సరాలలో మొదటిసారిగా సోమవారం నాడు పురాతన కట్టడం తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. యమునా […] -
Yaber K2S 4K Projector Price: 200 అంగుళాల స్మార్ట్ టీవీ అనుభూతి.. ధర తక్కువ, సూపర్ సౌండ్!
Yaber K2S 4K Projector Launch and Price In India 2023: ‘యాబెర్’ కంపెనీ భారతదేశంలో తన సరికొత్త కే2ఎస్ 4కే ప్రొజెక్టర్ (Yaber K2S 4K Projector)ను రిలీజ్ చేసింది. ఆరిజిన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. భారతదేశంలో యాబెర్ కంపెనీ యొక్క మొదటి ప్రొజెక్టర్ ఇది. 200 అంగుళాల స్మార్ట్ టీవీ మాదిరి ఉండే ఈ ప్రొజెక్టర్… డాల్బీ ఆడియో, 4K రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది […] -
Faf du Plessis Catch: డుప్లెసిస్ సెన్సేషనల్ క్యాచ్.. ఈ వయసులోనూ సూపర్ డైవింగ్!
Faf du Plessis Skipper Takes Sensational Catch to Dismiss Tim David in MLC 2023: మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్ఎల్సీ) 2023లో టెక్సస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సూపర్ డైవ్‌తో బంతిని అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఫీట్స్ చేస్తూ తన ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో నిరూపించుకుంటున్నాడు. ఎమ్ఎల్సీ 2023లో భాగంగా మంగళవారం ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో […] -
MS Dhoni Bike Collection Video: షోరూమ్‌లో కూడా ఇన్ని బైక్‌లు ఉండవేమో.. ధోనీ కలెక్షన్‌కు బిత్తరపోపోవాల్సిందే!
MS Dhoni Bike and Car Collection Video Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ‘బైక్స్’ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో జట్టులో ఎవరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా బైక్ వచ్చినా.. మహీనే ముందుగా నడిపేవాడు. మైదానంలోనే ఓ రౌండ్ వేసేవాడు. కెరీర్ ఆరంభం నుంచి నుంచి రిటైర్మెంట్ అయ్యేవరకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బైక్స్‌తో పాటు తనకు ఇష్టమైన వాటిని […] -
Bigg Boss 7: బిగ్‌బాస్-7లోకి కంటెస్టెంట్‌గా టీమిండియా క్రికెటర్?
Is Team India Former Cricketer Venugopal Rao entering as a contestant in Bigg Boss 7: ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ తెలుగులో ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక 7వ సీజన్‌కు సిద్ధమవుతుంది. ఇటీవలే మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసి.. సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ఆగష్టు చివరలో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ […] -
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా
Australia state Victoria withdraws as host of 2026 Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియలోని విక్టోరియా స్టేట్ వైదొలిగింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ తమ వల్ల కాదని మంగళవారం విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామని, తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు […] -
Maruti Wagon R Offer: రూ. 49 వేల డిస్కౌంట్.. 5 లక్షలకే మారుతి వ్యాగనార్! 34 కిమీ మైలేజ్
Maruti Wagon R Offers and Discounts 2023 July: మీరు తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అందులోనూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారును కొనాలనుకుంటున్నారా?.. అయితే ఓ అద్భుత ఆఫర్ అందుబాటులో ఉంది. వేగనార్ కారుపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఉంది. దీంతో తక్కువ ధరకు మీరు వేగనార్ కారుని ఇంటికి తీసుకువెళ్లొచ్చు. వేగనార్ కారుపై ఉన్న ఆఫర్ ఏంటి, ఎంత ధరకు […] -
Protein Foods: వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే.. జిమ్‌కి వెళ్లకుండానే మీ నడుము సన్నబడుతుంది!
Here is Waist Loss Food for Breakfast: ఉదయం పూట ‘అల్పాహారం’ అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే రోజంతా శరీరంలో శక్తిని అందించడానికి ఇది సహాయపడుతుంది. మీరు సరైన అల్పాహారం తీసుకోకుంటే.. త్వరగా ఆకలి వేయడమే కాకుండా, శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఉదయం మంచి అల్పాహారం తీసుకోవాలి. అదే సమయంలో బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దాంతో మీ ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గడానికి మీరు బ్రేక్ […] -
Emerging Asia Cup 2023: సెమీస్ చేరిన భారత్.. పాకిస్థాన్‌తో ఢీ!
India A leapfrog Pakistan A in ACC Mens Emerging Asia Cup 2023: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నీలో భారత్-ఎ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్-బిలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన యువ భారత్.. గ్రూప్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ […] -
Sachin Tendulkar: తర్వాతి తరం సూపర్‌స్టార్ వచ్చేశాడు.. ఇక అతడినే ఫాలో అయితే: సచిన్
Sachin Tendulkar compares Carlos Alcaraz to Roger Federer after Wimbledon 2023: 36 ఏళ్ల సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఆధిపత్యానికి తెరదించుతూ.. 20 ఏళ్ల కార్లోస్ అల్కరాస్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో అల్కరాస్ విజేతగా నిలిచాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ.. 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న ఆశలపై నీళ్లు చల్లాడు. అద్భుత ఆటతో […]
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!