Delhi Capitals Next Target is Rishabh Pant: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ 14 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించి.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. దాంతో ఢిల్లీ యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే ఢిల్లీకి కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. ఏడేళ్లుగా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు పాంటింగ్‌ను తొలగిస్తూ […]
Harbhajan Singh apologizes to India Para Athletes: భారతదేశంలోని దివ్యాంగులకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపర్చడం తన ఉద్దేశం కాదని, తెలియక జరిగిన తప్పుకు క్షమించాలని కోరాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీ ఆడిన అనంతరం తమ నొప్పుల బాధను తెలియజేసేందుకే ఆ వీడియో చేశాం అని, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని కోరాడు. డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్‌ను భారత్ గెలిచిన […]
FIR against Kannada Hero Rakshit Shetty: కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన రెండు పాటలు కాపీ కొట్టారని ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలిమాతు, న్యాయ ఎల్లిదే అనే పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ బ్యాచిలర్ పార్టీ సినిమాలో కాపీ కొట్టారని యశ్వంతపుర పోలీస్ స్టేషన్లో ఎంఆర్టి మ్యూజిక్‌లో భాగస్వామి అయిన నవీన్ కుమార్ చేత పేర్కొన్నారు. తమ […]
92 Years Old Woman Climbe a Gate in China: ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సరైన ‘ఫిట్నెస్’ లేదనే చెప్పాలి. తినే ఆహరం, జీవన శైలి కారణంగా ఫిట్‌గా ఉండలేకపోతున్నారు. దాంతో ఎక్కువ మంది 2-3 ఫ్లోర్లు ఎక్కితేనే అలసిపోతారు. స్టెప్స్ ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో ఓ 92 ఏళ్ల బామ్మ ఏకంగా భారీ గేటును సునాయాసంగా ఎక్కి పారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ […]
Husbands went to dinner with their wives in the flood waters: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల నుంచి మొదలుకొని చిన్న చిన్న ఫంక్షన్స్ వరకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రకాల ఐటమ్స్ వడ్డిస్తుంటారు. పెళ్లి విందు కోసం జనాలు ఎగబడుతుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. దాటుకుని మరీ విందు ఆరగిస్తుంటారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట తెగ […]
Airtel increase Three Data Packs Price: ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్టెల్’ తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 11 నుంచి 22 శాతం మేర పెంచగా.. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయని అసంతృప్తిలో ఉన్న యూజర్లకు ఎయిర్టెల్ మరో షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్ తన మూడు డేటా ప్లాన్ల ధరలను రూ.60 వరకు పెంచింది. రూ.79, […]
Rohit Sharma React on Retirement: భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో మాత్రం ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే టెస్ట్, వన్డే ఫార్మాట్ల నుంచి కూడా రోహిత్ త్వరలోనే తప్పుకుంటాడని సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌కు […]
Gold and Silver Prices Today in Hyderabad on 15 July 2024: బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధర పెరిగితే.. ఇంకోరోజు తగ్గుతుంటుంది. ఇంకొన్ని రోజులు మాత్రం పసిడి ధరలు స్థిరంగా ఉంటాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు… నేడు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. […]
Argentina Wins Copa America 2024 Cup: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. మియామీలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 25 నిమిషాల ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఎక్స్ట్రా టైమ్‌లో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినేజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో […]
Argentina beats Colombia in Copa America 2024 Final: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ వెక్కివెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో భాగంగా కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ కన్నీరుమున్నీరయ్యారు. కెరీర్లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన అతడు డగౌట్లో కూర్చొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో లియోనెల్ మెస్సీ […]