MS Dhoni Follows Amitabh Bachchan in Instagram: క్రికెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ప్లేయర్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించడమే కాకుండా.. కెప్టెన్ కూల్‌గా నీరాజనాలు అందుకున్నారు. అభిమానులు ధోనీని ‘తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిన మహీ.. సోషల్ మీడియాలో కూడా సత్తాచాటుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 49.3 మిలియన్లు, ఎక్స్‌లో 8.6 మిలియన్లు, ఫేస్బుక్లో 27 మిలియన్ల మంది ఫాలోవర్లను ధోనీ […]
Rain Drops in Panjagutta PVR: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షపు నీరు పడింది. థియేటర్ పైకప్పు నుంచి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మీద నీటి చుక్కలు పడ్డాయి. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వర్షపు చుక్కలు పడుతుండడంతో కొందరు ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు […]
Virat Kohli Fan Instagram Reel Goes Viral: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ల వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు చాలామంది అనంత్-రాధికల పెళ్లికి హాజరైనా.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం […]
Yashasvi Jaiswal smashes world record in T20Is: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కనివినీ ఎరుగని రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే 13 రన్స్ రాబట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో యశస్వి ఈ ఫీట్ నమోదు చేశాడు. 21 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ప్రస్తుతం ఈ రికార్డుకు సంబంధించిన […]
Wimbledon 2024 Winner Carlos Alcaraz Interview: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్, యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ నిలబెట్టుకున్నాడు. లండన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ అల్కరాస్ 6-2, 6-2, 7-6 (7-4) తేడాతో రెండో సీడ్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో అల్కరాస్ ముందు జకోవిచ్ నిలబడలేకపోయాడు. తొలి రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అల్కరాస్‌కు మూడో […]
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20 యశస్వి జైస్వాల్ చెలరేగిన విషయం తెలిసిందే. 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 రన్స్ చేశాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యశస్వి.. సెంచరీ చేసేలా కనిపించినా ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి.. యశస్వి సెంచరీ చేయకుండా అడ్డుపడ్డాడని కొంతమంది నెటిజన్లు విమర్శలు చేశారు. మ్యాచ్ […]
Man Pouring Milk While Spinning Video Shakes Internet: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఏంటో ఓసారి […]
No MS Dhoni in Yuvraj Singh Team: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. శనివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచి.. మరోసారి భారత అభిమానులను ఖుషీ చేసింది. ఈ సందర్భంగా యువరాజ్ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. ఇందులో ముగ్గురు భారత […]
Aadujeevitham OTT Release Date Telugu: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్). బ్లెస్సీ దర్శకత్వం వహించినఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆడు జీవితం ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత […]
Sourav Ganguly on Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వైదొలిన విషయం తెలిసిందే. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు అందుకున్నాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించిన సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీని అందరూ విమర్శించారు. కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?, రోహిత్ ఐసీసీ ట్రోఫీ సాధిస్తాడా?, గంగూలీ నిర్ణయం సరైంది కాదు? అని దాదాపై విమర్శలు వచ్చాయి. […]