ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్.. గాఢ ముద్దు సన్నివేశాల్లో అవలీలగా నటించేసి బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత అమ్మడికి అవాకాశాలు అయితే వచ్చాయి కానీ విజాయ్లు మాత్రం అందలేదు. ఒక పక్క హీరోయిన్ గా నటిస్తూనే ఐటెం సాంగ్ లో కూడా మెరిసింది ఈ బ్యూటీ.. ఇక తన అందచందాలను ఆరబోయడానికి సోషల్ మీడియా ఎలాగూ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ […]
ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. సిరివెన్నెల అంత్యక్రియలకు టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సిరివెన్నెలను కడసారి చూసి సంతాపం తెలిపారు. అయితే ఆరోజు ఎక్కడా మోహన్ బాబు ఫ్యామిలీ కనిపించలేదు.. దీంతో మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదు […]
క్రికెట్ కి , సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇక క్రికెటర్లకు, సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండడం సాధారణంగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది క్రికెటర్లు, తాము ప్రేమించిన హీరోయిన్లను పెళ్లి చేసుకొని సంతషంగా ఉండగా.. మరికొంతమంది బ్రేకప్ చేసుకొని మరొకరిని వివాహం చేసుకున్నారు. అలా బ్రేకప్ చేసుకున్న జంటల్లో మహేంద్ర సింగ్ ధోని- లక్ష్మీ రాయ్ జంట కూడా ఒకటి. 2008లో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ ఉండగా.. అదే […]
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగులో చాలా రేర్. ఓ కథ అనుకుని, అన్ని వర్గాలను అలరించే అంశాలను ఏదో రకంగా అందులో మిళితం చేసి, వండి వార్చే సినిమాలే మనకు ఎక్కువ. అయితే శనివారం విడుదలైన ‘స్కైలాబ్’ మూవీ అందుకు భిన్నమైంది. మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే హీరోహీరోయిన్ల లవ్ మేకింగ్ సీన్స్, సాంగ్స్, యాక్షన్, పిచ్చి కామెడీ, వెకిలి చేష్టలు ఇందులో కనిపించవు. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో […]
మరపురాని మధురగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి డిసెంబర్ 4న మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ‘ఘంటసాల శతజయంతి ఉత్సవాలను’ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి సంకల్పించారు. ఈ విషయం తమకెంతో ఆనందం కలిగిస్తోందని ఘంటసాల సతీమణి సావిత్రమ్మ అన్నారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సావిత్రమ్మ. ఆమె అనారోగ్య కారణంగా ఓ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలుపగా, ఆమె సందేశాన్ని ఘంటసాల రెండవ కూతురు సుగుణ చదివి వీడియో ద్వారా పోస్ట్ […]
“ధారుణి రాజ్యసంపద మదంబున…” అంటూ ఆదికవి నన్నయ్య పలికించిన పద్యాన్ని, నటరత్న యన్.టి.రామారావు అభినయానికి అనువుగా ఆలపించినా, “కుడి ఎడమైతే… పొరబాటు లేదోయ్…” అంటూ నటసమ్రాట్ ఏ.నాగేశ్వరరావు నటనకు ప్రాణం పోసినా- వాటిలో తనదైన గళమాధుర్యం నింపుతూ ఘంటసాల వేంకటేశ్వరరావు సాగారు. ఘంటసాలను స్మరించిన ప్రతీసారి ఆ మహానటులిద్దరూ గుర్తుకు రాకమానరు. ఆ ఇరువురి అభినయాన్ని గుర్తు చేసుకున్న సమయాల్లో ఘంటసాల మాస్టర్ జ్ఞప్తికి రావలసిందే! నటరత్న, నటసమ్రాట్ అభినయవైభవంలో ఘంటసాల గానానికీ ప్రత్యేకమైన భాగముందని చెప్పవచ్చు. […]
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ గురించే చర్చ.. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని భారీ రికార్డులను కొల్లగొట్టే దిశలో పడిగెడుతుంది. థియేటర్లు ఓపెన్ అయ్యాకా విడుదలై మంచి వసూళ్లు రాబట్టి మిగతా సినిమాలకు అఖండ నమ్మకమనే గేట్లను ఎత్తింది. ఇక ఈ సినిమా విజయంపై టాలీవుడ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమా చూసిన పలువురు స్టార్ హీరోలు తమ స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. […]
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ వరుసగా రెండు ఎపిసోడ్స్ ప్రసారమయిన తరువాత కొంత గ్యాప్ వచ్చింది. వరుసగా ప్రసారం కావడానికి ఇదేమైనా సీరియలా.. సెలబ్రేషన్.. అంటూ బాలకృష్ణ తన ప్రచార వాక్యాలతో మూడో ఎపిసోడ్ ను అందరినీ అలరిస్తూ ఆరంభించారు. ఈ మూడో ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పూయించడమే ప్రధాన లక్ష్యంగా కనిపించింది. గతంలో రెండు ఎపిసోడ్స్ కంటే మిన్నగా ఈ మూడో ఎపిసోడ్ లో […]
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది. తాజాగా పూజ హెగ్డే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని […]
తల్లి ప్రేమ ఎవరు వర్ణించలేనిది.. ఆమె ప్రేమలో ఉండే స్వచ్ఛత వేరు.. తల్లీబిడ్డల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒక్కరోజు బిడ్డ కనిపిచ్న్హకపోయిన ఆ తల్లి పడే బాధ చెప్పలేనిది.. తల్లి ప్రేమలోనే కాదు కోపంలోను ఆ ప్రేమే కనిపిస్తోంది. ఇదిగో తాజాగా ఒక తల్లి ప్రేమ ఇలా కనిపించింది. చాలా రోజుల తరువాత కొడుకును కలిసిన ఆనందం.. ఇన్నాళ్లు తనను చూడడానికి రాని కొడుకుపై కోపం రెండు ఒకేసారి చూపించింది. పాకిస్థాన్ ఎయిర్ […]