ధోనీతో అఫైర్.. నాకు పెళ్లై, పిల్లలు పుట్టినా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ కి , సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇక క్రికెటర్లకు, సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండడం సాధారణంగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది క్రికెటర్లు, తాము ప్రేమించిన హీరోయిన్లను పెళ్లి చేసుకొని సంతషంగా ఉండగా.. మరికొంతమంది బ్రేకప్ చేసుకొని మరొకరిని వివాహం చేసుకున్నారు. అలా బ్రేకప్ చేసుకున్న జంటల్లో మహేంద్ర సింగ్ ధోని- లక్ష్మీ రాయ్ జంట కూడా ఒకటి. 2008లో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ ఉండగా.. అదే జట్టు బ్రాండ్ అంబాసిడర్ గా రాయ్ లక్ష్మీ వ్యవహరించింది. ఆ సమయంలోనే వారిద్దరిమద్య ప్రేమ చిగురించింది.. ఆ తర్వాత చాలా రోజులు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ కొన్ని కారణాల వలన బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తరువాత ధోని, సాక్షి ని పెళ్లి చేసుకోగా.. రాయ్ లక్ష్మీ తన కెరీర్ పై ఫోకస్ చేసింది.
ఇక మీడియా ముందు ఎప్పుడు ధోనితో బ్రేకప్ గురించి చెప్పని అమ్మడు ఇటీవల్ తన బ్రేకప్ స్టోరీని రివీల్ చేసింది. ” ధోనితో బ్రేకప్ అయ్యాకా నేను చాలా కోల్పోయాను.. ఇప్పటికి ఆ ప్రేమ నా జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది. ఎవరైనా, ఎప్పుడైనా ధోని విషయం మాట్లాడితే.. అప్పుడు నా టాపిక్ కూడా వస్తుంది. రేపు నాకు పెళ్లి అయ్యి, పిల్లలు పుట్టినా ధోనితో నా అఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ” బ్రేకప్ అయ్యాకా కూడా ధోని, నేను మంచి స్నేహితులుగానే ఉన్నాం.. అతనంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ చూశారా!
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!