కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతనిపై మైసూర్ విమానాశ్రయం లో ఒక వ్యక్తి దాడికి పాల్పడగా .. విజయ్ మేనేజర్ అతడిపై దాడికి దిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే . ఈ విషయమై విజయ్ సేతుపతి పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అది చిన్న గొడవ అని, అతడు తాగిన మైకంలో మాట్లాడాడని, ఈ ఘటనను హైలెట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఈ ఘటనలో […]
‘పెంకిపెళ్ళాం’ చిత్రం గురించి చెప్పుకోవాలంటే, నటరత్న యన్.టి.రామారావు, దర్శకులు కమలాకర కామేశ్వరరావు మైత్రీబంధం గురించి తప్పకుండా ముచ్చటించుకోవడానికి ఈ సినిమా ఆస్కారమిస్తుంది. కామేశ్వరరావు ముక్కుసూటి మనిషి. ఏది అనిపిస్తే అదే చెప్పేవారు తప్ప ముఖస్తుతి ఆయన నచ్చదు. అలాంటి కామేశ్వరరావు రాసిన రివ్యూ నచ్చి మరీ మదరాసు పిలిపించుకున్నారు హెచ్.ఎమ్.రెడ్డి. తరువాత కామేశ్వరరావు , కేవీ రెడ్డి వద్ద అసోసియేట్ గా ‘పాతాళభైరవి’కి పనిచేశారు. ఆ సినిమా స్క్రీన్ ప్లేలోనూ కమలాకర పాత్ర ఉంది. అది గమనించిన […]
‘అన్‌స్టాపబుల్’ అంటూ బాలకృష్ణ ఆహా లో మొదలెట్టిన టాక్ షో అన్‌స్టాపబుల్ గా కొనసాగుతోంది.. ఎప్పుడు సీరియస్ గా కానించే బాలయ్య ఈ షో లో చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరి చేయడం, వచ్చిన సెలబ్రేటీపై కామెడీ పంచులు విసరడం ఈ షోని ఎక్కడికో తీసుకువెళ్లాయి. బాలయ్య ఏంటీ ..? హోస్ట్ ఏంటీ అన్నవాళ్ళే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు బాలయ్య అని అడుగుతున్నారు అంటే బాలకృష్ణ ఈ విధంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు […]
ప్రపంచవ్యాప్తంగా సినీఅభిమానులు అందరు ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రంతి కానుకగా జనవరి 7 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ప్రమోషన్స్ వేగవంతం చేసేశాడు . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోతను మోగిస్తున్నాయి. ఇక తాజాగా నేడు ‘ఆర్ఆర్ఆర్’ బృందమే అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ […]
వారిద్దరు అక్కాచెల్లెళ్లు .. అక్క అంటే చెల్లికి ఎంతో ఇష్టం.. అక్క డెలివరీ సమయంలో అక్క పక్కనే ఉండాలనుకొంది చెల్లి.. అదే ఆమె చేసిన తప్పని ఆ తరువాత అర్ధమయ్యింది. అక్క ఇంటికి వెళ్లిన ఆమెపై అక్క మరిది కన్నుపడింది.. ఎప్పుడెప్పుడు ఆమెను అఘాయిత్యం చేద్దామా అని రగిలిపోయాడు. వదినకు నొప్పులు రావడంతో అందరు డెలివరీకోసం హాస్పిటల్ కి వెళ్లగా ఆ కామాంధుడు రెచ్చిపోయాడు.. బాలికను బలవంతంగా అనుభవించి , ఎవరకైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అందుకు […]
పవర్ శస్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతామ్ శరవేగంగా షూటిం జి జరుపుకొంటుంది. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి నిధి అగర్వాల్ షూటింగ్ చివరి దశకు రాగా జాక్వెలిన్ త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టనుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందానికి షాక్ తగిలింది. […]
సింగర్ చిన్మయి.. పరిచయం అక్కర్లేని పేరు.. మనసును హత్తుకొనే ఆమె వాయిస్.. అన్నింటికి మించి సోషల్ మీడియాలో కొన్ని అసమానతలను ఎత్తి చూపుతూ దైర్యంగా మాట్లాడే వ్యక్తి.. గతంలో మీటూ సమయంలో చిన్మయి చేసిన ఆరోపణలు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు అంటే ఆదుకోవడానికి పనికి వచ్చే బొమ్మలు కాదని, వారికి ఒక మందు ఉంటుందని, వారి ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోవాలంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఒకయుద్ధాన్నే చేసింది. ఇప్పటికీ […]
నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి, గాంగేయం మాజీ ఎమ్మెల్యే అర్జునన్ సతీమణి కల్పన కన్నుమూశారు. గతకొద్దికాలంలాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. దీంతో సత్యరాజ్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏ. కల్పన సత్యరాజ్ కి రెండో చెల్లెలు.. ఆమె తిరుప్పూరు జిల్లా గాంగేయంలో నివసిస్తున్నారు. చెల్లెలి మరణ వార్త విన్న సత్యరాజ్ కుటుంబం హుటాహుటిన తిరుప్పూరుకి చేరుకున్నారు. ఇకపోతే తమిళ్ నటుడిగా పేరు గాంచిన […]
నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించి, కితకితలు పెట్టింది పాయల్ రాజ్ పుత్. ఆమె పేరు చెబితే అందరూ చప్పున గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ అనగానే ఇట్టే ఆమె అందాలను మరింతగా గుర్తు తెచ్చుకుంటారు యువకులు. నటిగా అంతకు ముందు కొన్ని చిత్రాలలో నటించినా, ‘ఆర్ ఎక్స్ 100’ తోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తరువాత తెలుగు చిత్రాలలో ఓ వెలుగు చూసింది పాయల్. పాయల్ రాజ్ పుత్ ఢిల్లీలో 1992 […]
సినిమా రంగాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆ తల్లి ఆదరిస్తుంది అంటూ ఉంటారు. చిత్రసీమలో విజయం సాధించిన వారందరి మాటా ఇదే! ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ సైతం అదే మాటను పలుకుతూ ఉంటారు. చిత్రసీమలో అడుగు పెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు నిర్మాతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు బెల్లంకొండ సురేశ్. ఆయన తనయుడు సాయి శ్రీనివాస్ నవతరం హీరోల్లో ఒకరిగా సాగుతున్నారు. బెల్లంకొండ సురేశ్ 1965 డిసెంబర్ 5న గుంటూరు జిల్లాలో జన్మించారు. […]