చిన్నా, పెద్ద వ్యత్యాసం లేకుండా సినిమాలన్నింటికీ టిక్కెట్ రేట్ ఫిక్స్‌డ్ గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయానికి లోలోపల రగిలిపోతున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకనిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఎవరూ ధిక్కారాన్ని వ్యక్తం చేయలేదు. ఎవరో కొంతమంది పరిశ్రమ సభ్యులు మాత్రమే నోరు విప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నటుడు సిద్ధార్థ్ చేరాడు. సిద్ధార్థ్ ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటాడు. తన మనసులో మాటను చెప్పడానికి వెనుకాడడు. […]
శిల్పా చౌదరి కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి టాలీవుడ్ ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. మరోపక్క శిల్పా బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. రెండు రోజుల క్రితం శిల్పా చౌదరి తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకొని మోసం చేసిందని మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు […]
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. ఇంట్లో కట్టుకున్నవారిని, కన్నవారిని కాదనుకొని పరాయివారి మోజులో పడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పరాయి వారితో శృంగారానికి అలవాటు పడి .. కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా ఒక భార్య.. ప్రియుడి మోజులో భర్తను అతిదారుణంగా హత్య చేసింది.. ఆ హత్యను, ఆత్మహత్యగా తీర్చిదిద్ది అందరిని నమ్మించాలని చూసింది. కానీ, చివరికి ఆమె ఏడేళ్ల కూతురు సాక్ష్యం తల్లిని, ప్రియుడిని జైలుకు పంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో […]
చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రీమేక్ ల హావా నడుస్తోంది.. ఒక భాషలో హిట్ అయినా చిత్రాన్ని భాషలో రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు హీరోలు.. ఇక రీమేక్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ లో ఆయన చేసిన రీమేక్ లు ఇంకెవ్వరు చేయలేదు అనడంలో అతిశయోక్తి కాదు. ఐటీవలే దృశ్యం 2 రీమేక్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్న వెంకీ మామ మరో హిట్ […]
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’ […]
కుర్ర హీరోలకు ఈ మాత్రం తగ్గకుండా మెగాస్టర్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ మొదలుపెట్టేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దంకాగా, ‘గాడ్ ఫాదర్’, బోళా శంకర్ పూజ కార్యక్రమాలను పూర్తిచేసుకొని షూటింగ్ కి రెడీ అవుతున్నాయి. ఇక వీటితో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా 154 చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజు షూటింగ్ మొదలుపెట్టింది. మొదటి రోజు చిరుతో షూటింగ్ అనుభవాన్ని దర్శకుడు బాబీ […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్. ఛార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసం బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం […]
ఎస్తేర్ అనిల్ అని అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. అదే ‘దృశ్యం’ లో వెంకటేష్ చిన్న కూతురు అని చెప్పండి.. టక్కున ఓ ఆ పాప అనేస్తారు.. దృశ్యం మొదటి పార్ట్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా రెండో పార్ట్ దృశ్యం 2 లో అమ్మడు కొంచెం పెద్దదానిలా కనిపించి కనువిందు చేసింది. అప్పుడే ఆ పాప హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది. బాలనటిగా కోలీవుడ్ లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం […]
కేరళలో దారుణం చోటుచేసుకొంది. అధికార పార్టీ నేత ఆగడాలకు ఒక అబల బలైపోయింది. బలవంతంగా ఆమెను అనుభవించి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. ఆమె డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె పరువు తీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరువల్ల పరిధిలోని స్థానిక సీపీఎం నేత గతేడాది మే నెలలో తన పార్టీలో […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ‘సూపర్ 30’, ‘దంగల్’, ‘మీర్జాపూర్’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానాస్పదంగా మృతి చెందాడు. వర్సోవాలోని సోసైటీలో అద్దెకుంటున్న గదిలో అతని కుళ్లిపోయిన మృతదేహం లభ్యమవ్వడం కలకాలంగా మారింది. మీర్జాపూర్ చిత్రంలో మున్నా భాయ్ కి అనుచరుడిగా నవ్వులు పండించి మంచి పేరుతెచ్చుకున్నారు బ్రహ్మ స్వరూప్ మిశ్రా.. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఇంటినుంచి బయటకి రాలేదని స్థానికులు తెలుపుతున్నారు. బుధవారం అతను ఉంటున్న గది […]