మౌని రాయ్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు టక్కున గుర్తుకురాకపోవచ్చు.. అదే ‘నాగిని’ భామ అనండి .. టక్కున గుర్తుపట్టేస్తారు. బుల్లితెరపై ‘నాగిని’ సీరియల్ తో పేరుతెచ్చుకున్న అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక అమ్మడి అందచందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లు, బికినీ ట్రీట్ లు.. ఎండలు లేకుండా సెగలు పుట్టించగలదు.. మందు తాగకుండా మత్తు ఎక్కించగలదు ఈ హాట్ బ్యూటీ.. తాజాగా […]
అక్కడ పెళ్లి వేడుక జరుగుతుంది.. బంధువులు, స్నేహితులు పెళ్ళిలో అటుఇటు తిరుగుతూ హడావిడి చేస్తున్నారు.. వధువు.. తన కొత్త జీవితం గురించి కళలు కంటూ వరుడు కోసం ఎదురుచూస్తుంది. అంతలోనే బ్యాండ్ బాజా భారత్ తో వరుడు కారులో వచ్చేశాడు. అతను రావడం .. వధువుకు తాళికట్టడంతో పెళ్లి ముగిసేది.. కానీ, విధి వారి జీవితాన్ని మరోలా రాసింది. కారు నుంచి దిగిన వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పెళ్లి హడావిడి వలన కుప్పకూలాడేమో అనుకోని హాస్పిటల్ కి […]
సినీ కార్మికులు, నటులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ-శ్రమ్ పథకం అమలుకై సీనియర్ సినీ నటులు నరేష్ వి. కె. సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వి. శ్రీనివాస్ నాయుడుతో శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయ్ కృష్ణ గార్డెన్స్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఫిల్మ్ ఫెడరేషన్ మరియు చిత్రపురి హౌసింగ్ కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. త్వరలో కళాకారుల […]
‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భామ సన్యా మల్హోత్రా. అమీర్ ఖాన్ రెండో కూతురిగా నటించిన ఈ భామకు ఈ సినిమా మంచి అవకాశాలనే తెచ్చిపెట్టింది. ఇటీవలే అమ్మడు నటించిన ‘మీనాక్షి సుందరేశ్వర్’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విజయాన్ని అందుకుంది. ఇక ఈ జోష్ లో ఉన్న ఈ భామ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది. “నేను ఢిల్లీలో […]
కరోనా సెకండ్ వేవ్ తరువాత చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పుంజుకొంటుంది.. నిన్న విడుదలైన ‘అఖండ’ చిత్రం థియేటర్లో రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని నమోదు చేసుకొని రికార్డుల కలెక్షన్లు సృష్టిస్తోంది. ఇక డిసెంబర్ చిత్రాలకు శుభారంభం అయినట్లే.. ఈ సినిమా తరువాత అందరి చూపు అల్లు అర్జున్ ‘పుష్ప’ పైనే ఉంది. డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన […]
సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అనగానే మ్యూజికల్ హిట్స్ తో పాటు వారి కలయికలో వచ్చిన పలు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ‘అ అంటే అమలాపురం… రింగ రింగా… డియ్యాలో డియ్యాలో…. జిల్ జిల్ జిగేలు రాణి’ వంటికి మచ్చుకు కొన్ని. ఇక వారికి అల్లు అర్జున్ లాంటి స్టార్ తోడైతే ఆగ్నికి ఆజ్యం పోసినట్లే. తాజాగా వీరి ముగ్గురి కలయికలో వస్తున్న ‘పుష్ప’ సినిమా సూపర్ ఐటమ్ ని ప్లాన్ చేశారు. దీనికోసం […]
భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఎన్నో కారణాల వలన భార్యాభర్తలు విడిపోతారు.. భార్య మాట వినడం లేదని, భర్త తాగుతున్నాడని, కొడుతున్నాడని,వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడని.. ఇలా రకరకాల కారణాలు మనం చాలానే విని ఉంటాం.. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక జంట మధ్య గొడవకు కారణం.. మటన్.. ఏంటీ మటనా..? అంటే .. అవును మటన్ వలనే ఆ ఇద్దరికీ చెడింది. భార్య, భర్త ఓ మటన్ కర్రీ లవ్ స్టోరీ ఏంటో […]
మద్యం మత్తు మనుషులను ఎంతటి దారుణానికైనా ప్రేరేపిస్తోంది. మద్యానికి బానిసగా మారిన వారికి మంచి, చెడు.. విచక్షణ, వివరణ లాంటివి ఉండవు.. అందుకు ఉదహరణ ఈ ఘటన.. మద్యానికి బానిసై.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడు ఒక వ్యక్తి.. ఈ దారుణ ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వల్లూరుకు చెందిన ఈమని మహాలక్ష్మీ అనే మహిళకు ఇద్దరు కుమారులు.. ఇద్దరిని పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. కొన్నేళ్ల క్రితం భర్త మృతి ఛేదనడంతో […]
సంక్రాంతి బరిలో సందడి చేయడానికి ‘భీమ్లా నాయక్’ తహతహలాడుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్, స్టార్ హీరో మూవీ ‘అఖండ’ ఘన విజయం సాధించడం, గ్రాండ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో చిత్రసీమలోని అగ్ర నిర్మాతల్లో సరికొత్త జోష్ ను నింపినట్టయ్యింది. దాంతో తమ చిత్రాల ప్రచార హోరును, జోరును మరింతగా విస్తృతంగా, విస్తారంగా చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ లోని నాలుగవ […]
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై ఆనతి కాలంలోనే మంచి ట్యాలెంట్ ఉన్న హీరో అని అనిపిచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రంతో కుర్రాళ్లను అభిమానులుగా మార్చేసుకున్న కిరణ్ తాజాగా ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇకపోతే ఇటీవలే ఈ యంగ్ హీరో ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. తన అన్న రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక తాజాగా సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నా […]