బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవితం తెరిచిన పుస్తకం.. ఆయన పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతోమందికి స్ఫూర్తిగా మారాడు. అసలు సినిమాలకే పనికిరాడు అని అన్నవారిచేతనే సూపర్ హీరో అని పిలిపించుకున్నాడు. అలాంటి ఈ యాంగ్రీ హీరో 70 ఏళ్ళ వయసులో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో తో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో చేయడానికి […]
ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది.. కొందరికి మందు వ్యసనం.. ఇంకొందరికి డబ్బు వ్యసనం.. మరికొందరికి అమ్మాయిలు.. తిండి.. డ్రగ్స్ ఇలా చాలా వ్యసనాలు ఉన్నాయి. కానీ , మీరెప్పుడైనా పెళ్లి వ్యసనం విన్నారా.. అది ఒక మహిళ ఈ వ్యసనానికి బానిసగా మారిందట.. ఆమె ఈ వ్యసనంతో ఇప్పటివరకు 11 మందిని పెళ్లి చేసుకున్నదట.. త్వరలోనే 12 వ పెళ్లికి కూడా సిద్ధం అయ్యింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు.. ఏంటి..? అనేది […]
గురువారం విడుదలైన ‘అఖండ’ సినిమా అఖండ విజయాన్ని అందుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. అఖండ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఒక అభిమాని గుండె ఆగింది. ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ బాలకృష్ణకు వీరాభిమాని.. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 2 అఖండ రిలీజ్ కావడంతో ఫస్ట్ డే ఫస్ట్ షో స్థానిక శ్యామల థియేటర్‌లో చూడడానికి వచ్చాడు. అప్పటివరకు జై […]
ఆ యుకుడికి కొత్తగా పెళ్లైంది.. పెళ్లి తరువాత భార్యను బాగా చూసుకోవాలనుకొని అనుకున్నాడు. దానికోసం ఉపాధి వెతుకుంటూ భార్యను వదిలి సిటీకి చేరుకున్నాడు. ఏదోవిధంగా డబ్బు కూడబెట్టి ఆరునెలల తరువాత ఇంటికి చేరుకున్నాడు. కానీ, అక్కడ భార్య కనిపించలేదు.. ఆమె పుట్టింటికి వెళ్లి కాపురానికి రమ్మని అడిగాడు.. ఆమె షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో కుంగిపోయాడు. భార్య అన్న మాటలకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్రా జిల్లాకు […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ , సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ‘శ్యామ్ సింగరాయ్’ బృందం […]
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే… కాపీ క్యాట్ అని హేళన చేసినవారే ఇప్పుడు ఆయనకు బ్రహ్మ రధం కడుతున్నారు. ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొన్నా థమన్ కృంగిపోకుండా నిలబడి విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవల థమన్ సంగీతం అందించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా మారుతోంది. ఇక ఇటీవల థమన్ సంగీతం అందించిన అఖండ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అఖండ విజయంలో థమన్ పాత్రే ఎక్కువ ఉందంటే అతిశయోక్తి కాదు.. […]
ప్రస్తుతం సెలబ్రెటీలందరు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.. ఇటీవలే పూజా హెగ్డే, మొన్నటికి మొన్న ఇలియానా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బైమానులకు బికినీ ట్రీట్ ఇచ్చి రచ్చ రేపారు. ఇక తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా వంతు వచ్చింది.. ఇటీవల్ ప్రియుడు అర్జున్ కపూర్ తో మలైకా మాల్దీవులకు వెళ్ళింది. మామూలుగానే అమ్మడు హాట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ .. ఇక మరి మాల్దీవుల్లో ఆగుతుందా..? ఇదిగో ఇలా బికినీ ట్రీట్ తో విరుచుకుపడిపోయింది. […]
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకపక్క హీరోగా , మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఈ హీరో ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి నేచర్ ని ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి జిమ్ లో కష్టపడుతూ సిక్స్ ప్యాక్ ని మెయింటైన్ చేస్తున్న ఈ హీరో వెకేషన్ లోను తన ఫిట్ నెస్ ని వదలలేదు.. ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఇదుగో […]
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏ థియేటర్ వద్ద చూసినా జై బాలయ్య అరుపులు మారుమ్రోగిపోతున్నాయి. బోయపాటి – బాలయ్య కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూడడానికి నిజమైన అఘోరాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో ఇద్దరు అఘోరాలు సందడి […]
ప్రపంచం రోజుకో రంగు పులుముకొంటోంది. టెక్నాలజీ హై స్పీడ్ తో దూసుకుపోతోంది.. అయినా కొంతమంది మాత్రం ఇంకా మాయలు, మంత్రాలు.. తాంత్రిక పూజలు అంటూ మూర్ఖంగా మారి ప్రాణాలను బలితీస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాంత్రిక మహిళ చెప్పిందని ముందు వెనుక ఆలోచించకుండా కన్న కొడుకును హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. అలీరాజ్‌పూర్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ, కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు […]