అనూహ్యంగా ఎన్టీఆర్, కొరటాల సినిమా తెరమీదకు వచ్చింది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తే బన్నీ అభిమానులలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్-కొరటాల శివ కలయికలో సినిమా అంటూ ఆ మధ్య ఓ న్యూస్ అధికారికంగానే వచ్చింది. ‘ఏఏ21’ గా గీతా ఆర్ట్స్ 2 సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తారని ఆ ప్రకటన సారాంశం. పాన్ ఇండియా చిత్రంగా తీస్తామనీ చెప్పారు. నాలుగు భాషలలో రాబోయే […]
గత సంవత్సరం సూర్యతో కలసి ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటించింది అపర్ణ బాలమురళి. ఎయిర్ డక్కన్ అధినేత గోపీనాథ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య హీరో. ఆయన భార్యగా నటించిన అపర్ణ నటనను అటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగువారు కూడా ఎంతగానో ఇష్టపడ్డారు. ఇప్పుడు అపర్ణ లేడీఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ‘ఉలా’ పేరుతో రానున్న ఈ సినిమాకు ప్రవీణ్ ప్రభారామ్ దర్శకుడు. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ […]
ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ ‘అపరిచితుడు’ రీమేక్ లో హీరోగా నటించనున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. తమిళంలో ‘అన్నియన్’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో విడుదలైంది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. టాలీవుడ్ స్టార్స్ అందరూ ‘వకీల్ సాబ్’ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడు పవన్ తాను రానాతో కలిసి నటించబోయే చిత్రంలో రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి […]
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న రొమాంటిక్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఇప్పటివరకు పోస్టర్లు, ఫిబ్రవరి 14న గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆ తరువాత ఇప్పటి వరకు ‘రాధేశ్యామ్’ నుంచి అప్డేట్ రాకపోవడంతో అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆందోళనకు గురి చేసేలా ‘రాధేశ్యామ్’ రీషూట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. […]
కారును పార్క్ చేయడానికి ఓ మహిళ పడిన పాట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి తన కారును మరో రెండు కార్ల మధ్య ప్యారలల్ పార్కింగ్ చేయడం కోసం నానా కష్టాలు పడింది. సుమారు గంట వరకూ ఎలాంటి పొరపాటు జరగకుండా కారును పార్క్ చేయడానికి చాలా ట్రై చేసింది. అయినా సాధ్యం కాకపోవడంతో కారులోంచి కిందకు దిగి, పార్కింగ్ ఎన్ని అడుగుల స్థలం, కారు ఎంత […]
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ ‘అఖండ’ అంటూ ‘బీబీ3’ టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ‘అఖండ’ టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ తాజాగా స్టార్ట్ […]
మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా “ఉప్పెన”తోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ చిత్రం విడుదలై రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేనల్లుడిని ‘ఉప్పెన’తో టాలీవుడ్ కు పరిచయం చేసింది బుచ్చిబాబు సాన. […]
బోల్డ్ బ్యూటీ రాధికా ఈ బోల్డ్ బ్యూటీ బాలయ్య హీరోగా నటించిన ‘లెజెండ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత ఆమె తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తాజాగా రాధికా ఆప్టే మెగా ఫోన్ పట్టారు. రాధికా హార్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘స్లీప్ వాకర్స్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘స్లీప్‌వాకర్స్’లో షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాధికా తాను […]