నటశేఖర కృష్ణ నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘అత్తలూ కోడళ్ళు’ ఒకటి. కృష్ణ సరసన వాణిశ్రీ జంటగా నటించిన ‘అత్తలూ కోడళ్ళు’జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో చిన్న నిర్మాతలకు, కొత్త వారికి అచ్చివచ్చిన హీరో కృష్ణ.. నంద్యాలకు చెందిన కె.సుబ్బిరెడ్డి, ఎన్. సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి కలసి ‘నందినీ ఫిలిమ్స్’ నెలకొల్పి తొలి ప్రయత్నంగా ‘అత్తలూ-కోడళ్ళు’ చిత్రాన్ని నిర్మించారు… పి.చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. తమ సంస్థ పేరు ‘నందినీ ఫిలిమ్స్’ కాబట్టి, నంద్యాల సమీపంలో […]
సుదీప్… పరిచయం అక్కరలేని కన్నడ స్టార్. రాజమౌళి ‘ఈగ’తో తెలుగు వారికి సుపరిచితుడయ్యాడు. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలో అతిథి పాత్రలలో మెరిశాడు. ‘ఈగ’ తర్వాత సుదీప్ నటించిన పలు కన్నడ చిత్రాలు తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. 2020లో ప్రేక్షకుల ముందుకు రాని సుదీప్ ఇప్పుడు వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాడు. అతడు నటిస్తున్న మూడు సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. వాటిలో ‘కోటిగొబ్బ3’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ […]
ఈ ఏడాది మరో ప్రముఖ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయిపోయింది. ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా తన ప్రియుడు విష్ణు విశాల్ తో పెళ్ళికి రెడీ అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పెళ్లి తేదీని ప్రకటించేసింది. ఏప్రిల్ 22 న గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం తమ సంబంధాన్ని ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జ్వాలా […]
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఓ నెటిజన్ కు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చింది. ఇటీవల కృష్ణ ష్రాఫ్ ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ బికినీ పిక్స్ ను షేర్ చేశారు. దానికి “వైల్డ్ చైల్డ్” అనే ట్యాగ్ ను ఇచ్చారామె. కృష్ణ షేర్ చేసిన ఆ హాట్ బికినీ పిక్స్ పై బాలీవుడ్ సెలెబ్రిటీలు హ్యూమా ఖురేషి, పూజా భట్, శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్, దిషా పటాని […]
ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజాగా పాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘1947’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఓం ప్రకాష్ భట్, మురుగదాస్ కలిసి సంయుక్తంగా ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించనున్నారు. ‘1947’ మూవీకి తమిళ డైరెక్టర్ పోన్ కుమారన్ దర్శకత్వం వహించనున్నారు. తమిళ, కన్నడ చిత్రాలను తెరకెక్కించే కుమారన్ కన్నడ బ్లాక్ బస్టర్ ‘విష్ణువర్ధన’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది. ‘బీబీ3’ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజు హైదరాబాద్ […]
బాబూ మోహన్ తెరపై కనిపిస్తే చాలు, ప్రేక్షకుల్లో నవ్వులు విరిసేవి. బాబూ మోహన్ తమ చిత్రాల్లో ఉంటే చాలు జనం థియేటర్లకు రావడం ఖాయం అన్నంతగా నిర్మాతలు భావించేవారు. బాబూమోహన్ హవా ఆ రోజుల్లో విశేషంగా వీచింది. ఎంతలా అంటే ఆయనపై స్పెషల్ సాంగ్స్ తీసేంతగా. అందాల తార సౌందర్య సైతం బాబూ మోహన్ తో కలసి “చినుకు చినుకు అందెలతో…” అంటూ చిందేసి కనువిందు చేసిందంటేనే ఆయన హవా ఏ స్థాయిలో వీచిందో అర్థం చేసుకోవచ్చు. […]
రచయితగా సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈ నాటికీ పరవశం కలుగక మానదు. రచయితగా, కథకునిగా, నాటకరచయితగా, విలేఖరిగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రికారంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా… రామ్ చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ‘ఆచార్య’ నుంచి సిద్ధ, నీలాంబరిల లవ్ స్టోరీని రివీల్ చేశారు మేకర్స్. సిద్ధ, నీలాంబరిల ప్రేమ షడ్రుచుల సమ్మేళనం అంటూ రామ్ చరణ్, పూజాహెగ్డేల రొమాంటిక్ పిక్ ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రాన్ని కొణిదెల […]