గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. హీరోగా నటిస్తున్న గౌతమ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రచయితగా కూడా పని చేస్తున్నారు. జికే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై మనోజ్, డి.జె. మణికంఠ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జుడా సంధి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ‘ఆకాశ వీధుల్లో’ చిత్రం నుంచి విడుదలైన “అయ్యయ్యయ్యో’ లిరికల్ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుంచి […]
సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. అయితే… రామ్ చరణ్ ‘బ్రూస్లీ’, ప్రభాస్ ‘సాహో’ చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ చేరువయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీకి ‘బోర్డర్’ అనే పేరు ఖరారు చేశారు. గురువారం ఈ […]
కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ సిద్ధమవుతోంది. సుదీప్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఏప్రిల్ 15న సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా… టీజర్ విడుదలవుతుందని అంతా భావించారు. కానీ మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఆగష్టు 19న “విక్రాంత్ రోణ” ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. […]
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల […]
బ్లాక్ బస్టర్ మలయాళ రీమేక్ ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్ గా ‘దృశ్యం-2’ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ లో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ మీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘దృశ్యం-2’ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు వెంకటేష్. చిత్రంలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని […]
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో “రాపో 19” ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ రానున్నట్టుగా ట్వీట్ చేశారు రామ్. “ఇట్స్ టైం టు హావ్ సమ్ ఆడ్రెనాలిన్ రష్… సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి’ అంటూ రామ్ ట్వీట్ చేశారు. ఇంకేముందు ఆ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆతృతగా ఎదురు చూస్తున్నారు రామ్ అభిమానులు. మరి […]
తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన తాజా చిత్రం “ఇష్క్”. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోంది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్ […]
భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో తొమ్మిదవ చిత్రం ‘ఎఫ్ 9’ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ వేసవిలో సినిమా తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఇంతకుముందు ఉన్న నటీనటులే నటిస్తున్నారు. అయితే విలన్ గా మాత్రం ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈసారి స్పేస్ లో ఉండనున్నాయి […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి, ఇక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు దుల్కర్. హీరోగా పలు తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సింగర్ గా కూడా అవతారమెత్తాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘హే సినామిక’. ఈ చిత్రంలో దుల్కర్ ఓ సాంగ్ ను ఆలపించారు. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరుగుతున్నందున సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ను నిలిపివేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి అన్ని పబ్లిక్, ప్రైవేట్ ఇంస్టిట్యూషన్స్, ప్రేయర్ హాల్స్, థియేటర్స్, పార్క్స్, జిమ్ లు మే 1 వరకు క్లోజ్ చేయాల్సిందిగా ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. తాజా మార్గదర్శకాలు బుధవారం రాత్రి 8 […]