టాలీవుడ్ లో మరో కొత్త మ్యూజిక్ కంపెనీ ఎంటర్ అవుతోంది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జెమిని సంస్థ జెమినీ రికార్డ్స్ పేరుతో మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతోంది. గత 75 సంవత్సరాలుగా జెమిని గ్రూప్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రయాణం చేస్తూ వస్తోంది. ఈ సందర్భంగా జెమిని గ్రూప్ జెమిని రికార్డ్స్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇక టాలీవుడ్ లో సినిమా పాటల హక్కులను తీసుకోవడంతో పాటు…. ఆల్బమ్స్ రూపకల్పనలోనూ పాల్గొననుంది. స్వతంత్ర సంగీత కళాకారులతో […]
తమిళ స్టార్ హీరో అజిత్ కు రైడింగ్ అంటే ఎంతో పేషన్! సూపర్ బైక్స్ అండ్ సూపర్ కార్స్ ను డ్రైవ్ చేయడానికి అజిత్ ఇష్టపడుతుంటాడు. ఈ విషయంలో అతను ఎంత స్పెషలిస్టో అందరికీ తెలిసిందే. అయితే… తన రాబోయే సినిమాలో అజిత్ కార్లు లేదా బైక్స్ నడపబోవడం లేదట! ఈసారి ఈ మాస్ హీరో తన చేతిల్లోకి బస్ స్టీరింగ్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ‘నేర్కొండ పార్వై’ (హిందీ ‘పింక్’ రీమేక్) తర్వాత అజిత్ హీరోగా […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ను నియమించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు. “నటుడు సోనూసూద్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన సపోర్ట్ కు ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. […]
మాచో హీరో గోపిచంద్, తమన్నా భాటియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ డ్రామాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న గోపీచంద్ అభిమానులకు దర్శకుడు సంపత్ నంది ఒక అప్డేట్ ఇచ్చారు. ఆయన కూతురికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసిన సంపత్ నంది “సీటిమార్ రిలీజ్ ఎప్పుడు నాన్నా ?… ఇది […]
లేటెస్ట్ బైక్ లపై యూత్ ఎంత మక్కువ చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఇక హై పర్ఫార్మెన్స్ బైక్ లు అంటే విపరీతంగా ఇష్టపడతారు. తాజాగా అలాంటి ఓ బైక్ నే లాంచ్ చేశారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. హైదరాబాద్‌లో హై పర్ఫార్మన్స్ బైక్ ట్రయంఫ్ ట్రైడెంట్ 660ని లాంచ్ చేశారు సాయి తేజ్. బ్రిటిష్ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఆల్-న్యూ ట్రైడెంట్ 660 భారతదేశంలో రూ .6.95 లక్షలు […]
యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా, శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ‘మేజర్’. ఈ చిత్రంలో శోభిత ప్రమోద అనే పాత్రలో నటిస్తున్నారు. అడవిశేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘మేజర్’ టీజర్ […]
అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ‘జాతిరత్నాలు’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటిఆర్ ‘జాతి రత్నాలు’ చిత్రంపై ప్రశంసలు […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి అన్ని చోట్లా అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీనికి కారణం కరోనా. మన తెలుగు సినిమాకు పక్క రాష్ర్టాల్లో కూడా చక్కటి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినిమాలు ఒడిశా రాష్ట్రంలో పలు చోట్ల రిలీజ్ అవుతుంటాయి. ప్రధానంగా శ్రీకాకుళం సరిహద్దులో ఉండే పర్లాకిమిడి పట్టణంలో ప్రతీ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ తెలుగు […]