నెట్ ఫ్లిక్స్ లో “ఉప్పెన”
By Prakash
మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా “ఉప్పెన”తోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ చిత్రం విడుదలై రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేనల్లుడిని ‘ఉప్పెన’తో టాలీవుడ్ కు పరిచయం చేసింది బుచ్చిబాబు సాన. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబుకు కూడా దర్శకుడిగా ఇదే మొదటి చిత్రం. ఇక హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఇదే తొలిచిత్రం అయినప్పటికీ సినిమాలో బేబమ్మగా ప్రేక్షకులను మైమరపించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు పైకెక్కించింది.
Also Read
తాజావార్తలు
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
-
Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
-
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
-
Software Engineer: సాఫ్ట్‌వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?