మారుతి ట్రాక్ రికార్డ్ ప్రకారం.. మినిమం గ్యారంటీ సినిమా తీయగలడు అనే టాక్ ఉంది. అలాంటి మారుతికి ఇప్పుడు భారీ లైనప్ ఉండడం విశేషం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు మారుతితో లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కుర్ర హీరో నుంచి సీనియర్ హీరోలు ఉన్నారు.. ఇంతకీ మారుతితో ఈ స్టార్ హీరోలు సినిమాలు చేస్తారా..! ‘ఈరోజుల్లో’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన మారుతి.. ప్రేమకథా చిత్రమ్.. భలే […]
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో.. ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’.. తెలుగు, తమిళ భాషల్లో జులై 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దాంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. అందులోభాగంగా.. మొన్న వారియర్ తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో భారీ ఎత్తున జరిపారు. ఈ ఈవెంట్ కోసం తమిళ ఇండస్ట్రీ నుంచి భారీ తారాగణం తరలొచ్చింది. స్టార్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్, వెట్రిమారన్, భారతీరాజా, […]
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. పలు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అతను నటించిన రెండు సినిమాలు ఈ యేడాది జనం ముందుకు వచ్చాయి. ప్రస్తుతం నిర్మాత కె. కె.రాధామోహన్ ఆదిసాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘క్రేజీ ఫెలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత రాధామోహన్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా […]
చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయంతో ఆకట్టుకుంటుంది. తెలుగువారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలతో పరవశింప చేస్తున్నారు. రేవతి అసలు పేరు ఆశా కేలున్ని. మళయాళ సీమ కొచ్చినలో 1966 జూలై 8న జన్మించారామె. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా […]
ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1935 ఆగస్ట్ 15న కారంచేడులో జన్మించిన రాజేంద్రప్రసాద్ 1959 నుంచి 65 వరకూ చీరాలలో బెంచ్ మెజిస్ట్రేట్ గా పని చేశారు. ఆ తర్వాత రామానాయుడుతో కలసి కారంచేడులో రైస్ మిల్ నిర్వహించిన రాజేంద్రప్రసాద్ రామానాయుడు, మిత్రుడు జాగర్లమూడి సుబ్బారావుతో కలసి సురేశ్ సంస్థను స్థాపించారు. అందులో రాజేంద్రప్రసాద్, సుబ్బారావుది 40 శాతం. ‘రాముడు-భీముడు, శ్రీకృష్ణ తులాభారం, ప్రతిజ్ఞ, స్త్రీ జన్మ, ఒక చల్లని […]
కొంత విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి, మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను బుధవారం నిర్మాతలు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సీఐ మురళిగా వేణు కాస్త సీరియస్ గా కనిపిస్తున్నారు. ఈ పాత్ర దాదాపు […]
‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. అతనిప్పుడు ‘గంధర్వ’ పేరుతో ఓ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. గాయత్రి ఆర్. సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అఫర్స్ దర్శకత్వం వహించారు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా విశేష అనుభవం ఉన్న అఫ్సర్ కు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ‘గంధర్వ’ చిత్రాన్ని ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ అధినేత సుభాని […]
పుష్ప: ద రైజ్ విడుదలైన కొన్ని రోజులకే పుష్ప: ద రూల్ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని సుకుమార్ సహా నిర్మాతలు స్పష్టం చేశారు. కానీ.. ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. కారణం.. స్క్రిప్టులో మార్పులు చేయడమే! పాన్ ఇండియా లెవెల్లో పుష్ప ఘనవిజయం సాధించడంతో.. సుకుమార్ స్క్రిప్టుపై మరోసారి కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. కొత్త కొత్త పాత్రల్ని డిజైన్ చేస్తూ.. వాటి కోసం క్రేజీ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నాడు. మొదటి భాగానికి పూర్తి న్యాయం చేసేలా సరైన మెరుగులు […]
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించి, నటించిన నటనిర్మాతగా మోహన్ బాబు తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. తన కూతురు లక్ష్మీప్రసన్న పేరిట 1982లో 'శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్' సంస్థను నెలకొల్పి, తరువాత దాదాపు యాభై చిత్రాలను మోహన్ బాబు నిర్మించారు.