అలాగ వచ్చి, ఇలాగ ఎగసిపడిన హీరోహీరోయిన్లు ఎందరో ఉన్నారు. వరుణ్ సందేశ్ కెరీర్ ను చూసినా, ఉవ్వెత్తున ఎగసిన కెరటం గుర్తుకు వస్తుంది. తరువాత ఉసూరుమని కూలిన వైనమూ వరుణ్ కెరీర్ లో దాగుంది. అప్పట్లో నవతరం కథానాయకునిగా అలరించిన వరుణ్ సందేశ్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వరుణ్ సందేశ్ 1989 జూలై 21న ఒరిస్సాలోని రాయగడలో జన్మించాడు. నాలుగేళ్ళు ఇండియాలోనే ఉన్న తరువాత వారి కుటుంబం అమెరికాకు […]
ప్రముఖ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమచంద్రను ఆమె తొమ్మిదేళ్ళ క్రితం వివాహం చేసుకుంది. చక్కగా సంసార జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విశేషంగా చక్కర్లు కొట్టింది. ఎప్పుడూ లేనిది వారిద్దరి గురించి ఈ వార్త రావడంతో అంతా అవాక్కయ్యారు. అయితే అలాంటిదేమీ లేదంటూ ఇద్దరూ వివరణ ఇచ్చారు. కానీ ఎవరికి […]
Megastar who introduced Roopa! బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హిందీలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లోనూ అనువదించి విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం చిరంజీవి తెలుగు వర్షన్ కు తాను సమర్పకుడిగా వ్యవహరించబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు. ఆ సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ మీద కూడా చిరంజీవి దృష్టి పెట్టారు. తాజాగా ఆయన తన సోషల్ […]
Telugu Film Producers Council -TFPC: అతి త్వరలో తెలుగు చిత్ర నిర్మాతలు కొందరు స్వచ్ఛందంగా సినిమా షూటింగ్స్ ను ఆపివేయబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అలానే ఫెడరేషన్ కు సంబంధించిన యూనియన్ల వేతనాలు పెంపుదలపై మరో పక్క చర్చలు జరుగుతున్నాయి. ఈ కమిటీకి ‘దిల్’ రాజును ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఇవేవీ ఓ కొలిక్కి రాక ముందే అగ్ర చిత్రాల నిర్మాతలు కొద్ది రోజుల పాటు షూటింగ్స్ […]
హీరోగా జూనియర్ యన్టీఆర్ కెరీర్ మొదలైన రోజుల్లో ఆయనకు ఓ సక్సెస్, ఓ ఫెయిల్యూర్ పలకరిస్తూ వచ్చాయి. అయితే జూనియర్ కు అదరహో అనే స్థాయిలో సక్సెస్ ను అందించిన తొలి చిత్రం ‘ఆది’. దాని తరువాత వచ్చే సినిమా ఫట్ అవుతుందని సెంటిమెంట్ ప్రకారం చాలామంది భావించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘ఆది’ తరువాత వచ్చిన ‘అల్లరి రాముడు’ విజయం సాధించింది. 2002 జూలై 18న జనం ముందు నిలచిన ‘అల్లరి రాముడు’ వారి మనసులు గెలిచాడు. […]