పలు విజయవంతమైన చిత్రాలను అందించిన జీ స్టూడియోస్ & డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థల సంయుక్త నిర్మాణంలో ‘ఆర్య 34’ వర్కింగ్ టైటిల్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ఇటీవల ప్రారంభించారు.
బిగ్‌బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతాడని భావించిన చలాకీ చంటీ ఈ వారం ఎలిమినేషన్‌కు గురయ్యాడు. అతనికి వ్యూవర్స్ నుండి మంచిగానే ఓట్లు పడే ఆస్కారం ఉన్నా, హౌస్ నుండి బయటకు రావడం వెనుక వేరే కారణం ఉందని భావిస్తున్నారు.
Nuvve Nuvve: మన స్టార్ హీరోల బర్త్ డేను పురస్కరించుకుని వాళ్ళు నటించిన సినిమాల స్పెషల్ షోస్ వేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలను అలానే ప్రదర్శించారు. అయితే ఆ మధ్య బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం విడుదలై ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్ దాన్ని రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ […]
బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టంగా ఉంది! వాళ్ళ మనసులో ఏముందో, ఎందుకలా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవడం అంత సులువుగా అనిపించడం లేదు!! అలాంటి పనే సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఇనయా చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
''స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి'' లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె. విజయభాస్కర్ కాస్తంత విరామం తర్వాత తిరిగి మెగాఫోన్ చేతపట్టారు.