Unstoppable with NBK: ఆహాలో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ షో సెకండ్ సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షో సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది. ఈ ప్రోమోలో ఆసక్తికరమైన అంశం ఒకటి బయటపడింది. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, సూర్యదేవర నాగవంశీ తో జరిగిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఫోన్ లో ముచ్చటించారు. ఆ సంభాషణలో ‘ఈ షోకు ఎప్పుడు వస్తావ్’ […]
సిద్ధు, విశ్వక్ సేన్ , నిర్మాత సూర్యదేవర నాగవంశీతో 'భీమ్లానాయక్' ఫస్ట్ ఛాయిస్ ఎవరు? అని బాలయ్య బాబు ప్రశ్నించడం విశేషం. అప్పట్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ సమయంలో బాలకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మరి ఈ ప్రశ్నలకు నాగవంశీ ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే... ఈ నెల 21 వరకూ వెయిట్ చేయాల్సిందే!
Billa Special Show: స్టార్ హీరోల బర్త్ డేన వాళ్ళ సినిమాను స్పెషల్ షోగా ప్రదర్శించే సంప్రదాయం ఒకటి ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఆ సందర్భంగా అతనితో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేంద్ర నిర్మించిన 'బిల్లా' చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ప్రదర్శించబోతున్నారు. జపాన్ తో మొదలు పెట్టి ఈ సినిమాను ఆ రోజు వివిధ దేశాల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు.
Kamal Haasan's ex-wife Sarika: కమల్ హాసన్ మాజీ భార్య, ఓ నాటి అందాల తార, శ్రుతి హాసన్, అక్షర హాసన్ తల్లి సారిక మళ్ళీ తెరపై అలరించనున్నారు. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఊంచాయి' చిత్రంలో సారిక ఓ ప్రధాన భూమిక పోషించారు. ఈ చిత్రం నవంబర్ 11న జనం ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఊంచాయి'లో మాలా త్రివేది అనే పాత్రలో సారిక కనిపించబోతున్నారు. సారిక పేరు వినగానే ఉత్తరాది వారికి…
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ ఆరవ కెప్టెన్ గా ఆర్జే సూర్య ఎంపికయ్యాడు. లాస్ట్ వీక్ త్రుటిలో తప్పిపోయిన ఈ ఛాన్స్ ఇప్పుడు సూర్యకు దక్కడం హౌస్ లోని అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఎంతగా అంటే... తొమ్మిది మంది సూర్య కెప్టెన్ కావాలని కోరుకోగా, ఇద్దరు మాత్రమే రోహిత్ కు ఓటు వేశారు.
Deepavali Cinemas: ఈ ఏడాది దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న సినిమా విషయంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల చివరి వారంలో తమిళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి. ధనుష్ నటించగా, సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ‘నేనే వస్తున్నా’ సెప్టెంబర్ 29న విడుదలైతే, ఆ మర్నాడే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ రిలీజైంది. దాదాపు ఇలాంటి పరిస్థితే ఈ నెల మూడోవారంలో […]
Bigg boss 6: బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్స్ ఎత్తులను చిత్తు చేసేది. ఎవరెవరు బాగా దగ్గర అవుతున్నారని బిగ్ బాస్ భావిస్తాడో వారి మధ్యే పోటీ పెట్టేస్తాడు. లేదంటే సీక్రెట్ టాస్కులు ఇచ్చి, ఓ ఆట ఆడుకుంటాడు. పూర్తి స్థాయిలో అలా కాకపోయినా ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను అలాంటి ఓ సెంటిమెంట్ తో హౌస్ మేట్స్ అందరికీ లింక్ చేస్తూ పెట్టేశాడు బిగ్ బాస్. Read Also: Samantha: సమంత మళ్లీ ప్రేమలో […]
Dhostan First look Poster: సిద్ స్వరూప్, కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దోస్తాన్’. సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైంది. ఈ సందర్బంగా ‘దోస్తాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ […]