Ajayante Randam Moshana: ‘ఉప్పెన’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి, బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్గా ఫిల్మ్ ఫేర్ అవార్డునూ గెలుచుకుంది. ‘బంగార్రాజు’లో వినోదాన్ని పండించిన కృతి, ‘శ్యామ్ సింగరాయ్’లో కాస్తంత భిన్నమైన పాత్రను పోషించింది. ఇక రామ్ సరసన రేడియో జాకీగా ‘ది వారియర్’లో నటించి, తమిళంలోకీ ఎంట్రీ ఇచ్చింది. అలానే ప్రస్తుతం నాగచైతన్య బైలింగ్వల్ మూవీలోనూ కృతి నటిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు బాలా.. సూర్యతో తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ ఈమె ఛాన్స్ దక్కించుకుంది. Read Also: […]
NKR19: ‘బింబిసార’ చిత్రంతో సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న 19వ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా జరిగిన గోవా షెడ్యూల్తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. […]
బిగ్ బాస్ సీజన్ 6లో కెప్టెన్ గా ఎంపికైన వాళ్ళు బోలెడన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి తాజా ఉదాహరణగా కీర్తి భట్, ఆదిరెడ్డి ప్రముఖంగా నిలిచారు. బిగ్ బాస్ షోలో మూడో కెప్టెన్ గా ఆదిరెడ్డి ఎంపిక కాగా అతని తర్వాత మొదటది మహిళా కెప్టెన్ గా కీర్తి భట్ బాధ్యతలు చేపట్టింది.
Avantika dassani: బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయం అయిన ‘స్వాతి ముత్యం’ సినిమా గత వారం జనం ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో అతని రెండో సినిమాకు సంబంధించిన ప్రచారానికీ దర్శక నిర్మాతలు శ్రీకారం చుట్టారు. వినూత్న కథాంశంతో ‘అల్లరి’ నరేశ్ హీరోగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నిర్మాత సతీష్ వర్మ. ఆయనే ఇప్పుడు బెల్లంకొండ గణేష్తో ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ […]
ఈ వీకెండ్ లో విడుదలయ్యే సినిమాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతాయనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. పైగా ఇవన్నీ మీడియం, స్మాల్ బడ్జెట్ మూవీస్ కావడంతో ఎవరికీ వీటిపై పెద్దంత ఆసక్తి కూడా లేదు