Progress Report: ఈ ఏడాదిలో అత్యధిక చిత్రాలు విడుదలైన నెల ఏదైనా ఉందంటే అది సెప్టెంబరే. ఈ నెలలో డబ్బింగ్ తో కలిసి ఏకంగా 33 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. చిత్రం ఏమంటే… జూలై మాసం మాదిరి గానే ఈ నెలలో ఒక్క చిత్రమూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి శుక్రవారం వచ్చిన యంగ్ హీరోస్ మూవీస్ ‘రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జీ ఇలా రా’ డిఫరెంట్ జానర్లకు చెందినవే […]
Anni Manchi Sakunamule: ఈ యేడాది ఇప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి 'సీతారామం' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చింది. అదే సంస్థ ఈ యేడాది చివరిలోనూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వీడ్కోలు పలుకబోతోంది.
Bellamkonda Ganesh:ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న గణేశ్ తన మొదటి సినిమా విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Srihan: ‘బిగ్ బాస్’ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీహాన్ హౌస్ లోపల అందరి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తుంటే, బయట అతనితో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ దాని ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. శ్రీహాన్‌తో పాటు ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఆవారా జిందగీ’. ఫన్ ఓరియంటెడ్ గా యూత్‌ను టార్గెట్ చేసుకుని ఈ మూవీని నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించాడు. దేప శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించాడు. తాజాగా […]
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ఐదోవారం నామినేషన్స్‌లో రసవత్తర ఘట్టానికి తెర లేపారు. ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని ఇద్దరేసి కంటెస్టెంట్స్ ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి వారిలో ‘ఎవరు నామినేట్ కావాలి, ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలి’ అనేది వారినే తేల్చుకోమని చెప్పారు. చిత్రం ఏమంటే… హౌస్‌లో నాలుగు వారాలుగా బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్న ఇద్దరేసి కంటెస్టెంట్లను ఒకేసారి బిగ్ బాస్ పిలవడం మొదలెట్టాడు. దాంతో […]
God Father:'హనుమాన్ జంక్షన్' మూవీ కోసం దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా! మళ్ళీ ఇంతకాలానికి అతనో తెలుగు సినిమాను డైరెక్ట్ చేశాడు.
బిగ్ బాస్ సీజన్ 6లో గత మూడు వారాలుగా పెడుతున్న టాస్కులు ఏమంత ఆసక్తికరంగా లేవు. దాంతో గత సీజన్స్ లోని టాస్క్ లతో పోల్చి వ్యూవర్స్ పెదవి విరుస్తున్నారు. కనీసం వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడైనా చూసి ఎంజాయ్ చేద్దామంటే ఆ ఎపిసోడ్స్ కూడా పెద్దంత ఇంట్రస్ట్ ను కలిగించడం లేదు.
బిగ్ బాస్ షోలో మొదటిసారి హోస్ట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో గత వారం నాగార్జున అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్ లను వారి ఆటతీరు బట్టి నామినేట్ చేశారు.