వరల్డ్ కప్ టీ20లో భారత్ సెమీస్ దశలోనే నిష్క్రమించిది. అయితే దీనిపై భారత జట్టు కూర్పు సరిగా లేదని అనేక విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. పాకిస్తాన్ లాంటి జట్టు పై ఓడిపోవడం సగటు భారతీ య క్రికెట్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆట గాళ్లను విరా మం లేకుండా క్రికెట్ ఆడించడం భారత జట్టు టీ20 వరల్డ్ కప్లో ప్రదర్శన ఆశాజనకంగా లేదని చాలా మంది అభిమానులు […]
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలోనూ భక్తి టీవీ కోటిదీపోత్సవానికి విశేష ప్రాధాన్యత వుంది. కోటి దీపోత్సవం మొదటి రోజు నిర్వహించిన మహా శివలింగానికి అభిషేకం కనుల పండువగా సాగింది. భక్తి టీవీ కోటి దీపోత్సవం నవంబర్ 12 న అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈనెల 22 వరకు కొనసాగనుంది. ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు కోటి దీపోత్సవ కాంతులు భక్తజనకోటిపై ప్రసరించనున్నాయి. ప్రతీ రోజు భక్తులు స్వయంగా విశేష […]
కేరళలోని వయనాడ్ జిల్లాలో నోరోవైరస్ కేసులను కేరళ ప్రభుత్వం గుర్తించింది. రెండు వారాల క్రితం వయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీ పంలోని పూకోడ్లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థు లకు అరుదైన నోరోవైరస్ ఇన్ఫెక్షన్ సోకిఇంది. ఈ వైరస్ సోకిన వారు వాంతులు,విరేచనాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇది అంటువ్యాధి వైరస్ అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుం టున్నామని […]
ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో అంతర్గత మెమో జారీ చేసింది ఏపీ ఉన్నతవిద్యా శాఖ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో తాజా మెమో జారీ చేసింది సర్కార్. 2249 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది. 702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని స్పష్టీకరించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని […]
కేంద్రం నుంచి రావల్సినవి తెచ్చుకోవడం మా హక్కు అని కేసీఆర్ అన్నారని, నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని మేము బిచ్చమెత్తుకుంటే మీకెంటని తెలంగాణ టీఆర్ ఎస్ నేతలకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నేతలు ఈ విధంగా మాట్లాడటం వారి రాజకీయ అజ్ఞానమే అవుతుం దన్నారు. కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్ధతుల్లో రాబట్టు కుంటున్నామన్నారు. వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే వారికేమిటీ […]
హైదరాబాద్ మూసారాంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఈ ప్రింటింగ్ ప్రెస్లో నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం లభించింది. దీంతో సోదాలు నిర్వహించారు. మావోయిస్ట్ నేత,ఇటీవల మరణించిన ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన డీసీపీ రమేష్ రెడ్డి సోదాలు నిర్వహించారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్లో ఈ సోదాలు జరిగాయి. పీవోడబ్ల్యూ సంధ్య కు చెందిన నవ్య ప్రింటింగ్ […]
కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ప్రజలకు రైల్వే శాఖ నుంచి ఒక శుభవార్త వచ్చింది. కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్య వస్తం అయింది. కొన్ని నింబంధనలతో ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. ప్రజా రవాణాలో అతి ముఖ్యమైనది భారతీయ రైల్వేలు. ఇప్పుడు ప్రజలకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీపి కబురు అందించారు. త్వరలోనే టిక్కెట్ ధరలను తగ్గించనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 30శాతం అధిక ధరలతో నడుస్తున్న రైళ్లను త్వరలో రద్దు చేసి రెగ్యూలర్ […]
బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కార్ పూటకో నాటకం ఆడుతుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేంద్రంపైనా, బీజేపీ నాయకత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని ఆమె ధ్వజమెత్తారు. బాయిల్డ్ రైస్( ఉప్పుడు బియ్యం) కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రలు చేస్తున్న దుష్ప ప్రచారం చేస్తున్నారన్నారు. పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్న సూక్ష్మ పోషకాలు కలిగిన ఉప్పుడు బియ్యాన్ని నెలకు 5లక్షల టన్నులు ఇచ్చినా కొంటామని ఎఫ్సీఐ తెలంగాణ జీఎం స్పష్టం చేసినా తెలంగాణ […]
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు వేధిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే వుంది. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా అరికట్టే పనిలో నిమగ్నం అయ్యారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో […]
విద్యుత్ టవర్ నిర్మాణ పనుల వద్ద విద్యుత్ షాక్ కి గురై ఇద్దరు హిందీ కార్మికులు మృతి చెందారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం మండలం రాచర్ల వద్ద నూతనం గా నిర్మిస్తున్న 220కేవీ సబ్ స్టేషన్ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం యానాదివెట్టు చెరువుసమీపంలో సబ్ స్టేషన్ కు చెందిన టవర్ నిర్మాణ పనులు చేస్తుండగా టవర్ కి సమీపం లో వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలి జార్ఖండ్ కు చెందిన గహనమారండీ(32),భువనేశ్వర్ […]