క్రిష్ – అనుష్క కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఘాటీ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ వైరల్ అవుతోంది. అయితే ప్రేక్షకుల రియాక్షన్ ప్రకారం – సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రధాన బలం గా నిలిచాయి. ప్రత్యేకించి అనుష్క శెట్టి నటన గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అనుష్క తన అభినయం, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసిందని కామెంట్లు వస్తున్నాయి. Also Read […]
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘మిరాయ్’ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ సజ్జ.. ఈసారి యూనివర్సల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని, సినీ […]
యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ . సెప్టెంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందింది. మంచు మనోజ్, శ్రియ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ విడుదలకు కరణ్ జోహార్ బాధ్యత వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్ మీట్లో తేజ సజ్జా మాట్లాడుతూ.. Also Read : Niharika : జలపాతం వద్ద..‘అమ్మా క్షమించు’ అంటూ నిహారిక వైరల్ క్లిప్.. […]
మెగా ఫ్యామిలీ కూతురు నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మొదటగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్ని, యూత్‌లో ఫేమస్ అయి, ఆ తర్వాత యాంకర్‌గా కూడా బుల్లితెరపై ప్రేక్షకుల మనసు దోచుకుంది. యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి చేసిన ‘‘ఒక మనసు’’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో అడుగుపెట్టి, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం కొన్ని చిత్రాల్లో నటించగా పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే, నటిగా ఆశించిన స్థాయి […]
సోషల్ మీడియా వేదికలో రోజు ఏదో ఓ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా, రాజకీయాలు, క్రీడలకు చెందిన స్టార్లపై నెటిజన్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఎక్స్ (ట్విట్టర్) సంస్థ ఎక్కువగా మాట్లాడుకున్న సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తుంది. అయితే ఈ ఆగస్టు నెల వివరాలను తాజాగా ప్రకటించగా, ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన దేశ ప్రధాని కావడంతో ఆయన పై జరిగిన చర్చ సహజమే. […]
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ పై ఓ కంటెంట్ క్రియేటర్ విమర్శలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విమర్శకు మూలం ఈ ఏడాది మేలో విజయ్ చేసిన ఓ కామెంట్. ఆయన హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తన కంటే 100 రెట్లు ఎక్కువ డబ్బు తీసుకుంటారు, ఎందుకంటే సినిమాలు కూడా అంతే ఎక్కువ బజ్డెట్ తో తెరకెక్కుతాయి అంటూ.. ఎగతాళి చేయడంతో, క్రియేటర్ ఫర్హాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో అప్లోడ్ […]
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. తాజాగా సెన్సేషనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్లో దర్శకులుగా రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. పంచ్‌లు, ఫ్రెండ్లీ ట్విస్టులు, నవ్వులు మిక్స్ అయి మొత్తం షోను ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మార్చాయి. అత్యంత ఆసక్తికరమైన భాగం, ‘బెస్ట్ డైరెక్టర్ ఎవరు?’ అనే ప్రశ్నకు వచ్చిన షాక్ సమాధానమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. Also Read : Ileana: […]
వెండితెరకు 2006లో ‘దేవదాసు’ తో పరిచయమైన ఇలియాన, దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలతో నటించి హిట్ చిత్రాలతో తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ కాస్త అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనని తాను నిరూపించుకుంది. ఇక ఇటీవల తన తల్లిగా తన బాధ్యత ఎక్కువగా ఉండటంతో కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంది. […]
మనకు తెలిసి నటినటుల ఫోటోలు ప్రమోషన్స్ కోసం వాడుకొవాలి అంటే, దానికి ముందు చాలా పర్మిషన్లు ఉంటాయి . కానీ కొంతమంది ఎలాంటి ఇన్ఫర్మెషన్ కూడా లేకుండా వాడుకుంటారు. కొంత మంది లైట్ తీసుకున్నప్పటికి, మరి కొంత మంది నటీనటులు సీరియస్‌గా రియాక్ట్ అవుతారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా,సోషల్ మీడియా ఫోటోలు తన అనుమతి లేకుండా, కొన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఉపయోగించబడినట్టూ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అనుమతి లేకుండా నా […]
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్నప్పటకి.. ప్రజంట్ తన వివాదాస్పద మాటలతో తెగ వార్తల్లో నిలుస్తోంది. ఇటివల బిపాసా బసు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు. చివరికి బిపాసా కూడా రియాక్ట్ అవుతూ పరోక్షంగా ఆమెపై మండిపడింది. దీంతో మృణాల్ క్షమాపన కూడా చెప్పింది. అయితే తాజాగా ఈ సారి ఏకంగా అనుష్క శర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి […]