భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ప్రస్తుతం ఒక విభిన్న రకమైన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లక్నోలో ‘సైయా సేవా కరే’ ఆల్బమ్ ప్రమోషన్ కార్యక్రమంలో నటి అంజలితో పవన్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేజ్ మీద మాట్లాడుతున్న అంజలి రాఘవ్‌ను, పక్కన నిలిచిన పవన్ సింగ్ తన నడుమును అనుమతి లేకుండా పదే పదే తాకాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు పవన్ సింగ్ ప్రవర్తనను క్షమించేది […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మలయాళ సినిమా ఇండస్ట్రీలో రాబోయే ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ ద్వారా అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కథానాయకుడు జయసూర్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. జయసూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్లో ఆయన కఠినమైన లుక్, పొడవాటి జుట్టు, పొడవాటి గడ్డంతో కనిపిస్తూ, తొమ్మిదో శతాబ్దంలో మాంత్రికుడిగా భావించబడే కథనార్ […]
టాలీవుడ్ హీరో నాగ శౌర్య గురించి పరిచయం అక్కర్లేదు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్ని ఎల్లప్పుడూ అలరిస్తుంటాడు. 2023లో విడుదలైన రంగబలి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అతను, ఇప్పుడు ‘ఏకంగా పోలీస్ వారి హెచ్చరిక’, ‘బాయ్ బాయ్ కార్తీక్’, ‘నారీ నారీ నడుమ మురారీ’ వంటి మూడు కొత్త సినిమాలతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీస్ షూటింగ్ దశలో ఉన్నాయి. వృత్తిపరంగా బిజీగా ఉన్న నాగ శౌర్య వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త […]
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ క్రియేట్ చేస్తున్న నటి. 2019లో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె, తొలినాళ్లలో అవకాశాల కోసం ఆందోళన చెందింది. ఒక దశలో “ఇంకో సినిమా దొరుకుతుందా? లేక వేరే ఉద్యోగం వెతకాల్సి వస్తుందా?” అనే పరిస్థితి వచ్చిందని ఆమె స్వయంగా అంగీకరించింది. అయితే, అదే సమయంలో వచ్చిన ‘సప్తసాగరాలు దాటి’ ఆమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. Also Read: Kaliki : తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ హింట్.. […]
టాలీవుడ్లో బాల నటుడిగా ఎన్నో చిత్రాలో నటించిన తేజ సజ్జ.. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరగదీస్తున్నాడు. ‘హను మాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయనపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న “మిరాయ్” సినిమాపై భారీ హైప్ నెలకొంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా సూపర్ హీరో జానర్లో ఉండబోతోందని సమాచారం. దీంతో తేజ సజ్జ క్రమంగా తెలుగు ప్రేక్షకులకి నెక్స్ట్ జనరేషన్ సూపర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే […]
బిగ్ బాస్ షో అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సీజన్ మొదలయ్యే ముందు నుంచే ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారు? ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగిపోయింది. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై అభిమానుల ఉత్సాహం ఎప్పుడూ పీక్స్‌లోనే ఉంటుంది. ఆయన నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో చిన్న చిన్న రూమర్స్ కూడా పెద్ద వార్తల్లా మారిపోతాయి. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. Also Read : Akanda2 : రికార్డ్ స్థాయి ఓటీటీ డీల్! సమీప కాలంలో ఓ అనఫీషియల్ X (Twitter) హ్యాండిల్ నుంచి “సెప్టెంబర్ 2న స్పిరిట్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’. బాలయ్య కెరీర్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే “అఖండ 1” స్ట్రీమింగ్ హక్కులు హాట్‌స్టార్ దగ్గరే ఉండటంతో, సీక్వెల్ కూడా వారే […]
తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్, ప్రస్తుతం సౌత్‌లో యంగ్ సెన్సేషన్‌గా మారారు. ‘లవ్ టుడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి, తన సహజమైన నటన, అద్భుతమైన హాస్య టైమింగ్‌తో స్టార్ రేంజ్‌ను అందుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కూడా తన ప్రతిభను చాటిన ప్రదీప్, ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. Also Read : Priya Marathe : ప్రముఖ […]
బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టెలివిజన్ నటి ప్రియా మరాఠే (38) ఇకలేరు. ఈ వార్త వినగానే సినీ, టీవీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రియా, ముంబైలోని తన నివాసంలో ఈరోజు (ఆగస్టు 31) ఉదయం తుదిశ్వాస విడిచారు. 2006లో చిన్న తెరపై అడుగుపెట్టిన ప్రియా, ఇప్పటివరకు 20కి పైగా సీరియల్స్‌లో నటించారు. తన సహజమైన నటనతో టెలివిజన్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే విధంగా […]