టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక తాజా ఎపిసోడ్ లో సందీప్ వంగా, రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ వంగా తన ప్రేరణలు, అనుభవాలు, రాబోయే ప్రాజెక్టుల గురించి చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : Mirai : ‘మిరాయ్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్.. సందీప్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో రామ్ గోపాల్ వర్మ […]
మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ కమింగ్ మూవీ ‘మిరాయ్’. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు, రితికా నాయక్, శ్రీయా శరణ్, జగపతిబాబు, జయరాం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరహరి సంగీతం అందించగా, పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఫాంటసీ, యాక్షన్, పురాణాత్మక అంశాలతో కూడిన ఈ భారీ సినిమా 2025 సెప్టెంబరు 12న థియేటర్లలో విడుదల […]
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్ 1 – చంద్ర’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన వారం రోజులకే రూ.101 కోట్ల వసూలు సాధించింది. మలయాళ జానపదం ఆధారంగా సూపర్ ఉమెన్ కధ జోడించి, దర్శకుడు డామినిక్ అరుణ్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా, నస్లెన్ కె. గఫూర్ కథానాయకుడిగా కనిపించారు. […]
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా మొదటి షో నుండి అనుష్క శెట్టి యాక్టింగ్ పై పాజిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోసారి పవర్ ఫుల్ పాత్రలో.. చాలా సీన్స్ లో ఆమె నటన, యాక్షన్, ఎమోషన్స్ మెప్పించాయి.కాగా మొత్తానికి మూవీ పర్వాలేదు అనిపించుకుంది. అయితే తాజాగా ఈ మూవీ కోసం అనుష్క తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.. Also Read : Peddi : ‘పెద్ది’లో రామ్ […]
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా “పెద్ది”. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కెుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబధించిన తాజా అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, మరోవైపు షూటింగ్‌కు సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా […]
‘అర్జున్ చక్రవర్తి’ చిత్రంతో కెమెరామెన్‌గా జగదీష్ చీకటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ట్రీట్‌గా మూవీని తెరకెక్కించిన జగదీష్ చీకటి పనితనం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జగదీష్ చీకటి అవార్డుల్ని అందుకున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోండటంతో కెమెరామెన్ జగదీష్ చీకటి చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం ఏంటి? మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో […]
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి చుట్టూ ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక అక్కినేని హీరోతో ప్రేమలో ఉందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాకు చెందిన మీనాక్షి మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చదువులో టాపర్‌గా, డాక్టర్‌గా అర్హత సాధించడంతో పాటు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో మెరిసిన మల్టీ టాలెంటెడ్ […]
బాలీవుడ్లో గ్లామర్ క్వీన్‌గా, డ్యాన్స్ ఐకాన్‌గా ఎన్నో దశాబ్దాలుగా మెప్పిస్తోన్న మాధురీ దీక్షిత్ ఇప్పుడు ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘మా బెహెన్’ లో త్రిప్తి దిమ్రికి తల్లిగా కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ ప్రత్యేకంగా ఉండటమే కాకుండా, సినిమా హైలైట్‌గా నిలుస్తుందని బాలీవుడ్ వర్గాల టాక్. Also Read : Dhanush : మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో ధనుష్ న్యూ ప్రాజెక్ట్ ! ‘మా బెహెన్’ […]
తమిళ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడూ కొత్త తరహా కథలు, కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చూపించాడు. ఇప్పుడు మరో టాలెంటెడ్ టాలీవుడ్ దర్శకుడు వేణు ఊడుగులతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ టాక్. Also Read : SIIMA 2025: దేవి శ్రీ ప్రసాద్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రేర్ కంప్లిమెంట్.. 2018లో […]
ప్రతి ఏడాది గ్రాండ్‌గా జరిగే SIIMA (South Indian International Movie Awards) ఈ సారి దుబాయ్ వేదికగా అద్భుతంగా ప్రారంభమైంది. స్టార్ స్టడెడ్ ఈవెంట్లో గ్లామర్, గ్లిట్టర్ తో పాటు సినిమాటిక్ మ్యాజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెడ్ కార్పెట్‌లో మెరిసిన సెలబ్రిటీలు, ప్రత్యేక అవార్డుల ప్రదర్శన, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో వేదిక రసవత్తరంగా మారింది. అందరిలో ప్రత్యేకంగా నిలిచిన క్షణం మాత్రం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కు పవర్ స్టార్ పవన్ […]