ప్రతి ఏడాది గ్రాండ్‌గా జరిగే SIIMA (South Indian International Movie Awards) ఈ సారి దుబాయ్ వేదికగా అద్భుతంగా ప్రారంభమైంది. స్టార్ స్టడెడ్ ఈవెంట్లో గ్లామర్, గ్లిట్టర్ తో పాటు సినిమాటిక్ మ్యాజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెడ్ కార్పెట్‌లో మెరిసిన సెలబ్రిటీలు, ప్రత్యేక అవార్డుల ప్రదర్శన, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో వేదిక రసవత్తరంగా మారింది. అందరిలో ప్రత్యేకంగా నిలిచిన క్షణం మాత్రం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కు పవర్ స్టార్ పవన్ […]
అనిల్ రావిపూడి చిరంజీవి కాంబో మూవీ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఫుల్ జోష్‌లో సాగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం, కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 19 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్లో రెండు పాటలు చిత్రీకరణ జరగనుండగా, అవి ప్రేక్షకులకు కొత్త రికార్డుల అనుభూతిని ఇస్తాయని సినిమా టీమ్ తెలిపారు. ఈ చిత్రం ఇప్పటికే కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సాహు […]
గత కొంత కాలంగా సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్న విషయం తెలిసిందే. థియేటర్ యజమానులు ఎక్కువగా టికెట్లపై ఉన్న జీఎస్టి భారాన్ని సమస్యగా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లలో మార్పులు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను గమనించి, జీఎస్టి రేట్లలో సానుకూల మార్పులు చేసింది. Also Read : Kantara Chapter 1: రిషబ్ లాంటి హీరోని నేను ఎక్కడ […]
కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టీ (Rishab Shetty) హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’పై భారీ అంచనాలు ఉన్నాయి. 2022 లో సంచలనం సృష్టించిన ‘కాంతార’.. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ రాబోతోంది. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం కన్నడలో […]
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ #SSMB 29 (వర్కింగ్ టైటిల్)పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కెన్యాలో జరిగిన షూటింగ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వ సహకారానికి రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. కెన్యా సందర్శన తనకు గొప్ప అనుభవమైందని, అక్కడ గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన, తనయుడు కార్తికేయతో కలిసి కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. […]
టాలీవుడ్లో క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్లీ ముచ్చటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించిన ఈ జంట, ఇప్పుడు మూడోసారి స్క్రీన్ షేర్ చేయనుంది. Also Read : Alia Bhatt: తన కూతురు కోసం రూట్ మార్చిన అలియా భట్.. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం, యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్-ఎమోషనల్ డ్రామా […]
బాలీవుడ్ లో మంచి బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ, తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది అలియా భట్. ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ, మరోవైపు కుటుంబానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తూ బిజీ షెడ్యూల్‌ను సవ్యంగా మేనేజ్ చేస్తున్నారు. ఆమె కుమార్తె రాహా గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకునే అలియాకు, ఇప్పుడు సినిమాల జానర్ మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Also Read : Ghati OTT : ఘాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ […]
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు […]
తాజాగా ‘భైరవం’తో ప్రేక్షకులను పలకరించిన మంచు మనోజ్, ఇప్పుడు ‘మిరాయ్’తో మరోసారి బాక్సాఫీస్ బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్-ఇండియా సినిమా సెప్టెంబర్ 12న తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.ఏదైనా విపత్తు వస్తే దాన్ని ఆపడానికి మన ఇతిహాసాలలో ఒక సమాధానం ఉంటుంది. తన ధర్మాన్ని తెలుసుకుని విపత్తును ఎలా నిరోధించాడు.. అన్న పలు ఆసక్తి కరమైన అంశాలతో […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఒక స్టైలిష్ పోస్టర్‌తో గిఫ్ట్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌తో ఆయన రెండో కాంబినేషన్ కావడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ […]