మనకు తెలిసి నటినటుల ఫోటోలు ప్రమోషన్స్ కోసం వాడుకొవాలి అంటే, దానికి ముందు చాలా పర్మిషన్లు ఉంటాయి . కానీ కొంతమంది ఎలాంటి ఇన్ఫర్మెషన్ కూడా లేకుండా వాడుకుంటారు. కొంత మంది లైట్ తీసుకున్నప్పటికి, మరి కొంత మంది నటీనటులు సీరియస్‌గా రియాక్ట్ అవుతారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా,సోషల్ మీడియా ఫోటోలు తన అనుమతి లేకుండా, కొన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఉపయోగించబడినట్టూ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అనుమతి లేకుండా నా […]
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్నప్పటకి.. ప్రజంట్ తన వివాదాస్పద మాటలతో తెగ వార్తల్లో నిలుస్తోంది. ఇటివల బిపాసా బసు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు. చివరికి బిపాసా కూడా రియాక్ట్ అవుతూ పరోక్షంగా ఆమెపై మండిపడింది. దీంతో మృణాల్ క్షమాపన కూడా చెప్పింది. అయితే తాజాగా ఈ సారి ఏకంగా అనుష్క శర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి […]
సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 16 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెడతారు. అందులో 5 మంది అగ్నిపరీక్ష ఆడియన్స్ ఓట్స్ ద్వారా సెలెక్ట్ చేయబడ్డారు. తదుపరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటాయి. అయితే మరి ఈ హౌస్‌లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి ప్రజంట్ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. ఫేమ్ బేస్డ్ కంటెస్టెంట్స్: 1.రితు […]
జాన్వీ కపూర్ నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ‘పరమ్ సుందరి’ ఇప్పటికే చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీని మలయాళ యువతిగా చూపించడం కొందరికి నచ్చకపోవడంతో విమర్శలు వచ్చాయి. “మలయాళ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయాలంటే, అక్కడి నటీమణులే లేరా?” అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గాయని పవిత్రా మేనన్ ఒక వీడియో విడుదల చేయగా ఈ వార్త తెగ వైరల్ అయ్యింది. అయితే.. Also Read : Avatar 2 : మళ్ళీ థియేటర్స్ లోకి […]
ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన భారీ విజువల్ వండర్ ‘అవతార్’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘అవతార్’ మొదటి భాగం చరిత్ర సృష్టించగా, 2022 లో విడుదలైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం 2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, ఫ్యాన్స్‌కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు, అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి […]
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘాటి’. గతంలో వీరిద్దరూ కలసి తెరకెక్కించిన ‘వేదం’ సినిమా తెలుగు సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు పొంది, పలు అవార్డులు కూడా అందుకున్న విషయం తెలిసిందే. అదే స్టైల్లో, ఘాటి సినిమా కూడా యాక్షన్, ఎంటర్టైన్మెంట్, వాస్తవానికి సినిమాటిక్ విజువల్ పై ప్రత్యేక ఫోకస్ కలిగిన ఒక భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. Also Read : Tamannaah : మగాళ్లపై తమన్నా సెన్సేషన్ […]
సినీ ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ నుంచి వైవిధ్యమైన పాత్రల వరకు తనదైన ముద్ర వేసుకున్న నటి తమన్నా భాటియా. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. సాధారణంగా మహిళలు తమ శక్తిని తాము గుర్తించకపోవచ్చని, కానీ జీవితంలో ఉన్న అద్భుతమైన పురుషుడు దాన్ని ప్రతిబింబంగా చూపిస్తారని ఆమె భావన వ్యక్తం చేసింది. Also Read : Ghati : మొత్తానికి ‘ఘాటి’ ప్రమోషన్ పై స్పందించిన అనుష్క.. వీడియో వైరల్ ‘‘మహిళలు స్వయంగా […]
జనాలను థీయేటర్కి తీసుకురావడం ప్రజంట్ ఛాలేంజ్ లా మారింది. OTT దీనికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. అందుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన ప్రమోషన్స్ మాత్రం పక్కా చేయాల్సిందే. కానీ ఘాటి’ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ అనుష్క శెట్టి హాజరు కాకపోవడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఆమె ముందుగానే చెప్పడంతో.. బృందం ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా కంటెంట్ ద్వారానే హైప్ సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. Also Read : Nargis Fakhri : […]
బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఎప్పటికీ గోప్యంగానే ఉంచుకుంటుంది. కానీ ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్లో ఆమె పెళ్లి రహస్యం వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం దర్శకురాలు ఫరా ఖాన్ వేసిన సరదా కామెంట్. ఆ ఈవెంట్‌కు నర్గీస్‌తో పాటు ఆమె సన్నిహితుడు టోనీ బేగ్ కూడా హాజరయ్యాడు. రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు ఫరా ఖాన్, టోనీని ఉద్దేశించి.. Also Read : Pawan Singh : సజీవదహనమే […]
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు పెద్ద హీరో ఉన్నా, మంచి కథ లేకపోతే సినిమాను పట్టించుకోపోవడం లేదు. ఈ విషయంలో దర్శకులు చాలా భయంతో ముందడు వేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండటం దర్శకుడు మోహన్ శ్రీవత్సకు తీవ్ర నిరాశ కలిగించింది. Also Read : Kathanar : కథనార్ ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క […]