Alia Bhatt :79వ బాఫ్టాలో ప్రెజెంటర్‌గా ఆలియా అరుదైన గౌరవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటీమణులలో ఒకరైన ఆలియా భట్, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో భాగంగా 79వ ఎడిషన్ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) 2026 లో అవార్డులను అందజేసే ప్రెజెంటర్ల జాబితాలో ఆలియా చోటు సంపాదించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డును ప్రెజెంట్ చేయనున్న మూడవ భారతీయ నటిగా ఆలియా రికార్డు సృష్టించబోతున్నారు.
Also Read : Sidharth Malhotra: తండ్రి మృతి..ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరో సిద్ధార్థ్
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ఈ అవార్డుల వేడుక లండన్‌లోని ప్రఖ్యాత ‘రాయల్ ఫెస్టివల్ హాల్’లో ఫిబ్రవరి 22న వైభవంగా జరగనుంది. ఆలియా భట్‌తో పాటు ఆస్కార్ విజేత సిలియన్ మర్ఫీ, కేట్ హడ్సన్, బ్రయాన్ క్రాన్స్టన్, ఎథాన్ హాక్, గ్లెన్ క్లోజ్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ దిగ్గజాలు ఈ వేడుకలో ప్రెజెంటర్లుగా పాల్గొంటున్నారు. దీనిపై బాఫ్టా అధికారిక ప్రకటనను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. “నన్ను గుర్తుపట్టగలిగితే మీకు 100 మార్కులు” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు అలియా. అయితే గతంలో ప్రియాంక చోప్రా (2021), దీపికా పదుకొణె (2024) ఈ గౌరవాన్ని అందుకోగా, ఇప్పుడు ఆలియా ఆ వరుసలో చేరారు. అంతేకాకుండా, మణిపురి చిత్రం ‘బూంగ్’ (Boong) కూడా ఈసారి బాఫ్టా నామినేషన్లలో ఉండటం విశేషం.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?