Suhas : రోల్ అని పిలిచి అవమానించారు.. కట్ చేస్తే అదే స్టార్ హీరోయిన్ పక్కన హీరోగా చేశా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలై, ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. ప్రజంట్ ‘హే బల్వంత్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాని నాగారం హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. గోపి అచ్చర దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నరేష్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో తన కెరీర్ మొదట్లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు సుహాస్.
Also Read : ManchuLakshmi: నిర్మాతగా ఇక నా పని అయిపోయింది.. ఐదేళ్ల క్రితం నాటి అప్పులు ఇంకా తీరుస్తూనే ఉన్నా
Also Read
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
సుహాస్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు, ఒక పెద్ద సినిమాలో హీరోయిన్‌కు క్లోజ్‌గా ఉండే క్యారెక్టర్ ఉందని పిలిచారు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ పాత్ర గురించి వివరించిన తీరు, నను చూసిన విధానం చాలా అవమానకరంగా అనిపించింది. ఆ క్షణం బాధ అనిపించినా, నా కష్టంపై నమ్మకంతో ముందడుగు వేశా. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టుగా.. ఒకప్పుడు హీరోయిన్ పక్కన చిన్న రోల్ కోసం పిలిచి అవమానించిన ఇండస్ట్రీలో, ఇప్పుడు అదే స్టార్ హీరోయిన్ పక్కన సమానమైన గుర్తింపు ఉన్న పాత్రలో నటించా’ అని తెలిపాడు. ఈ పరిణామం సుహాస్ అభిమానులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. ప్రతిభ ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుందని సుహాస్ తన ఎదుగుదలతో నిరూపించారు. ప్రజంట్ ఈ హీరో మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!