Chiranjeevi : సురేఖే నా సర్వస్వం.. 44 ఏళ్ల బంధంపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రపంచానికి ఒక పెద్ద సినిమా స్టార్. కానీ ఆయన దృష్టిలో తన ప్రపంచమంతా తన భార్య సురేఖ. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తన 44 ఏళ్ల వైవాహిక జీవితంలోని తీపి జ్ఞాపకాలను, తన భార్య గొప్పతనాన్ని ఆయన ఈ పోస్ట్‌లో వివరించారు.
Also Read : Riya Shibu : సూర్య-జ్యోతిక నుంచి స్పెషల్ గిఫ్ట్.. గాల్లో తేలిపోతున్న ‘సర్వం మాయ’ నటి రియా!
Also Read
- Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
- Suriya 50: సూర్య 50వ సినిమాగా 'రోలెక్స్'.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
- The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
- Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
‘సురేఖను నా ప్రశాంతత, సపోర్ట్ సిస్టమ్, కుటుంబానికి బలమైన పునాది. నేను షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పుడు, ఇంటి బాధ్యతలన్నీ తనే భుజాన వేసుకుని కుటుంబాన్ని ఏకం చేసిన వంతెన సురేఖ. నా తల్లిదండ్రులను, తోబుట్టువులను తన సొంతవారిలా చూసుకుంటూ.. కోడలిగా కంటే ఒక కూతురిలా వారి మనసు గెలుచుకుంది. లోకం నా సక్సెస్‌ను టాలెంట్ లేదా కష్టం అని అనుకుంటుంది.. కానీ నా ప్రతి విజయంలోనూ సురేఖ వంతు ఉంది. తను ఇంట్లో అన్ని బాధ్యతలు మోసింది కాబట్టే, నేను కెమెరా ముందు ఇంతగా మెరవగలిగాను” అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తన జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటానని చిరంజీవి చేసిన ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు ❤️
Happy Birthday to dearest Surekha.From the day we got married on February 20, 1980, you have been my greatest strength. As we celebrate your birthday today and our wedding anniversary in advance, my heart is… pic.twitter.com/H0J6sE7kTK
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2026
తాజావార్తలు
-
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!