Priyamani: గ్లోబల్ స్క్రీన్‌పై సౌత్ బ్యూటీ.. హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి వెబ్ సిరీస్‌లతో పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే ఈ భామ, ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారేందుకు సిద్ధమయ్యారు. ఒక ప్రతిష్టాత్మక హాలీవుడ్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌లో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు.
Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి మార్క్ మల్టీస్టారర్.. ‘బావమరిది’ పాత్రలో ఆ తమిళ హీరో!
Also Read
బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి ప్రియమణి ఈ అంతర్జాతీయ చిత్రంలో నటించబోతున్నారు. హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాయి. భారతీయ, అమెరికన్ సంస్కృతుల కలయికతో, ఒక వలస కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగపూరిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ప్రియమణి తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకోబోతుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!