Puri Jagannadh: ‘స్లమ్ డాగ్’ రిలీజ్‌కు ముందే.. పూరీ నెక్స్ట్ మూవీ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరోల ఆటిట్యూడ్ పీక్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో తెరకెక్కించిన “స్లమ్ డాగ్” సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లేదా సాంగ్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.అయితే, ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే పూరీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా లాక్ చేసేశారని సమాచారం.
Also Read: Dhurandhar : ధురంధర్ సెట్స్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన అర్జున్ రాంపాల్..!
Also Read
పూరీ తన తర్వాతి సినిమాను టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ మాస్ హీరోతో ప్లాన్ చేస్తున్నారట. పూరీ మార్క్ డైలాగులు, ఆ హీరో మాస్ ఇమేజ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఇండస్ట్రీ టాక్. మరి ఇంతకి ఆ హీరో ఎవరు.. అనేది మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచారు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గతంలో పూరీతో పనిచేసిన ఒక స్టార్ హీరో లేదా ఒక క్రేజీ యంగ్ మాస్ హీరోతో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే ఈసారి పూరీ బాక్సాఫీస్ దగ్గర గట్టి వేటకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మరి ఆ మాస్ హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!