Regina Cassandra : బాలీవుడ్ గుట్టు విప్పిన రెజీనా కసాండ్రా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులో రెజీనా కసాండ్రా అంటే ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. తన క్యూట్ లుక్స్‌తో, నేచురల్ యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. కేవలం సౌత్‌కే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. అయితే వెండితెరపై మెరిసే బాలీవుడ్ రంగుల ప్రపంచం వెనుక ఉన్న మరో కోణాన్ని రెజీనా తాజాగా బయటపెట్టింది. హిందీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి.
Also Read : Chiranjeevi : సురేఖే నా సర్వస్వం.. 44 ఏళ్ల బంధంపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
రెజీనా మాట్లాడుతూ.. ‘ 2019లో ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చా. హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి వారు నను ఒక నటిగా కంటే ‘సౌత్ నుంచి వచ్చిన అమ్మాయి’గానే చూశారు. సాధారణంగా మన సౌత్ హీరోయిన్లకు హిందీ రాదనే ఒక అపోహ వారిలో ఉంటుంది. కానీ నాకు హిందీ చదవడం, రాయడం, మాట్లాడటం అన్నీ వచ్చు. నా సినిమాలకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నా సరే.. అక్కడ కొందరు మాత్రం ‘బయటి వ్యక్తి’లాగే ట్రీట్ చేశారు. కేవలం మాటలతోనే కాదు, ప్రవర్తనలో కూడా నను చిన్నచూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. సౌత్ నుంచి వచ్చాననే కారణంతో అవమానకరంగా ప్రవర్తించారు, అది నాను ఎంతో బాధించింది. కానీ అందరూ అలాగే ఉండరు, కొంతమంది దర్శకులు, నటులు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. వారి వల్లే నేను ఆ కష్టమైన దశను దాటగలిగా’ అని తెలిపింది రెజీనా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!