Priyanka Chopra : నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేశారు.. ప్రియాంక వైరల్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియాంక చోప్రా.. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. కానీ ఆమె బాలీవుడ్‌ని వదిలి హాలీవుడ్‌కు వెళ్లడం వెనుక పెద్ద కథే ఉందని తాజాగా ఆమె వెల్లడించింది. తన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’ (The Bluff) ఫిబ్రవరి 25న విడుదలవుతున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Also Read: Puri Jagannadh: ‘స్లమ్ డాగ్’ రిలీజ్‌కు ముందే.. పూరీ నెక్స్ట్ మూవీ ఫిక్స్!
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ బాలీవుడ్‌ని వదిలి వెళ్లాలని అనుకోలేదు. కానీ అప్పట్లో హిందీ ఇండస్ట్రీలో నాపై ఉన్న రాజకీయాల వల్ల నన్ను ఒక మూలకు నెట్టేశారు. నాకు రావాల్సిన అవకాశాలను కావాలనే తగ్గించేశారు. నటిగా ఎదగాలని ఉన్నా సరే, అక్కడ పరిస్థితులు నాకు సహకరించలేదు. అలాంటి టైమ్‌లో హాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ నాకు ఒక దారి చూపించింది’ అని తన మనసులోని ఆవేదనను బయటపెట్టింది.
ప్రియాంక హాలీవుడ్‌కి వెళ్లి దాదాపు 12 ఏళ్లు దాటింది. ఇప్పుడు అక్కడ స్టార్‌గా ఎదిగిన తర్వాత మళ్ళీ ఇండియాకు రావడంపై ఆమె స్పందిస్తూ.. ‘నేను మళ్ళీ ఇండియన్ సినిమాలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ (Varanasi) సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమాల మేకింగ్, అక్కడి కల్చర్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు హాలీవుడ్, బాలీవుడ్ రెండూ రెండు కళ్లలాంటివి. ఒక దాన్ని వదిలి ఇంకో దాన్ని ఎంచుకోలేను’ అని క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?