ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై టీఆర్ఎస్ కసరత్తు ఎంత వరకు వచ్చింది? పదవీకాలం ముగిసిన వారిలో ఓసీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. కొత్తగా సీటు ఆశిస్తున్నవాళ్లు.. రెన్యువల్ కోరుతున్న వారిలోనూ OC నేతలే అధికంగా ఉన్నారు. మరి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక లెక్కల సమతూకం ఎలా? ఈ అంశంపై గులాబీ శిబిరం తేల్చుకోలేకపోతోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఎలా? అధికార టీఆర్‌ఎస్‌లో పదవుల పండగ మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన […]
రెండు పదవులు.. రెండు డజన్ల ఆశావహులు. పాలమూరు జిల్లాలో హీట్ రాజేశారు. ఆ ఇద్దరికే మళ్లీ ఛాన్స్ ఇస్తారా.. లేక కొత్తవారికి అవకాశాలు దక్కుతాయా? పార్టీ ఈక్వేషన్స్ చెబుతున్నదేంటి? ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ ఇస్తారా? ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గెలిచారు. కూచుకుళ్ల తర్వాతి కాలంలో టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఇద్దరూ నాగర్‌కర్నూల్ […]
సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. శీలో రక్షతి రక్షితః అనేది ట్యాగ్ లైన్. గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ సినిమాకు ఆర్కే మలినేని డైరెక్టర్. సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి నాయికగా నటించిన ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. ఆద్యంతం వినోద భరితం సాగే చిత్రం ఇదని, ఇప్పటిక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించిందని దర్శక నిర్మాతలు తెలిపారు. పోసాని, పృథ్వీ, […]
తెలంగాణ కు అన్యాయం చేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో రైతు బాయిల్డ్ రైస్ పండిస్తారా… ఆ రైస్ ను రైస్ మిల్లర్లు కొని రా రైస్, బాయిల్డ్ రైస్ చేస్తారు. గత మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వాలతోబాయిల్డ్ రైస్ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ధాన్యం కొనుగోలు కోసం నిధులు రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్రం ఇస్తుంది… 8.5 శాతం వడ్డీ కూడా ఇస్తుంది. ఈ ఏడాది 40 […]
నందమూరి బాలకృష్ణకు మాస్ లో అంతలా ఫాలోయింగ్ ఉండడానికి కారణమేంటి అంటే, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఆయన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ పరవశింప చేస్తుంటాయి. అందువల్ల మాస్ ఇట్టే ఆయనకు ఆకర్షితులయిపోతారు. సినిమాల్లోనే కాదు, బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ -యన్బీకే’ చూసినా ఆ విషయం ఇట్టే అర్థమై పోతోంది. ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్ […]
తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వీక్షకులకు డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి రకరకాలుగాప్రయత్నిస్తోంది. వేరే భాషల్లోని వెబ్ సీరిస్ ను తెలుగులో రీమేక్ చేయడంతో పాటు, పాపులర్ డైరెక్టర్స్ తోనూ వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తోంది. అలా రూపుదిద్దుకుందే ‘త్రీ రోజెస్’. మారుతి షో రన్నర్ గా వ్యవహరించిన ఈ సీరిస్ ను ఎస్.కె.ఎన్. నిర్మించాడు. మ్యాగీ డైరెక్ట్ చేశాడు. పూర్ణ, ఇషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘త్రీ రోజెస్’ వెబ్ […]
ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, బుమ్రా, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చారు. దంతో చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. అందులో వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ మరియు అవేష్ ఖాన్‌లు ఉన్నారు. వీరితో పాటుగా ఐపీఎల్ 2021 లో ఆరెంజ్ క్యాప్ విజేత రుతురాజ్ గైక్వాడ్ కూడా […]
యూఏఈలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి ఇండియా నిష్క్రమించిన తర్వాత.. ఈ పొట్టి ఫార్మటు నుండి నాయకునిగా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. దాంతో ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసించారు. ఇలా జరుగుతుంది అని తాను ముందే ఊహించినట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో… విరాట్ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,987 శాంపిల్స్ పరీక్షించగా.. 156 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 254 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,99,50,579కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ […]
కరోనా పుణ్యమా అని ఇండియాలో ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత ఇండియా అతి పెద్ద ఓటీటీ మార్కెట్ గా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెంచాయి. కరోనాతో థియేట్రికల్ రంగం కుదేలయిపోయింది. ఇప్పటికీ పలు ఏరియాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే భారతీయులు తమ దృష్టిని ఓటీటీవైపు మళ్ళించారు. పలు అంతర్జాతీయ డిజిటల్ […]