మోహన్‌లాల్ నటించిన మల్టీస్టారర్ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ డిజిటల్ లోనే రాబోతోంది. డిసెంబర్ 2న ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా విడుదలకు రంగం సిద్ధం అయింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 ప్రథమార్ధంలోనే థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయటానికి నిర్ణయించారు. నిర్మాత ఆంథోనీ డైరెక్ట్ డిజిటల్ ని ధృవీకరించారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్‌తో చర్చలు […]
మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మెన్ DR.భద్రారెడ్డి మరియు డైరెక్టర్ DR.ప్రీతిరెడ్డి బోయినపల్లి సికింద్రాబాద్ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) కొరకు త్రితల రాజగోపురం (మహాద్వారం) నిర్మించారు. అయితే ఈ దుర్గామాత టెంపుల్ లో 9, 10, 11 తేదీలలో జలదివసం, ధ్యానదివసం తో రాజగోపురం ప్రతిష్టాపన చేసారు. అయితే చివరి 11వ తేదీన 7 టెంపుల్స్ త్రితల రాజగోపురం నిర్మాణం చేపట్టిన దాతలు శ్రీమతి & శ్రీ చామకూర కల్పనా, మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ […]
కాంగ్రెస్ వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోటికల్ వార్ జరిగింది. రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతలు… ఓ పక్క రేవంత్ వర్గం … మరోవైపు ఉత్తమ్ వర్గంగా చీలారు నేతలు. పొన్నం ప్రభాకర్… ఉత్తమ్ మద్య మాటల యుద్ధం జరిగింది. కొందరు తెరాసకి కోవర్తులుగా పని చేశారన్నారు పొన్నం. కౌశిక్ రెడ్డీని పెంచి పోషించింది ఉత్తమ్. ఈటల ఎపిసోడ్ లో పార్టీ స్టాండ్ ఏంటని ఉత్తమ్ నీ అడిగా ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. […]
ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సూర్య తాజా చిత్రం ‘జై భీమ్’ గురించి జనం భలేగా ముచ్చటించుకుంటున్నారు. అందులో అమాయకులైన గిరిజనులను చేయని నేరాలు అంగీకరించమని పోలీసులు వేధించడం చూశాం. ఇలాంటి కథలు తెలుగు స్టార్ హీరోస్ ఎవరూ చేయడం లేదనీ కొందరు వాపోవడమూ జరిగింది. అయితే 30 ఏళ్ళ క్రితం ఈ తరహా కథల్లో మన స్టార్ హీరోస్ కూడా నటించారు. చిరంజీవి నటించిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’, నాగార్జున నటించిన ‘జైత్రయాత్ర’ ఆ […]
ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో ఈరోజుఆస్ట్రేలియా తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్… అంతర్జాతీయ క్రికెట్ టీ 20 ఫార్మాట్‌లో 2,500 పరుగులు అతి వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇంతక ముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అయితే కోహ్లీ 68 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయిని చేరుకోగా… బాబర్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే దానిని చేరుకున్నాడు. అయితే దుబాయ్‌లో జరుగుతున్న […]
విరాట్ కోహ్లీ టీ20 ఫార్మటు నుండి కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలు భారత రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అయితే ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో బీసీసీఐ వన్డే కెప్టెన్సీ భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది. వన్డే ఫార్మటు లో కూడా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు కోరుకుంటోందని తెలుస్తుంది. ఆ కారణంగా కోహ్లీన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి మళ్ళీ ఫామ్‌కి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది […]
ఏదైనా గొడవ జరిగితే పోలీసులకు చెబుతా.. కేసు పెడతా అంటారు కొందరు. దీంతో ఎదుటి పక్షం భయపడుతుందనేది వాళ్ల అభిప్రాయం. ఆ నియోజకవర్గంలోనూ అంతే..! కాకపోతే ఖాకీల పేరు చెప్పి కాసులు వెనకేసుకుంటున్నారట అధికారపార్టీ నేతలు. వర్గపోరు శ్రుతి మించి రోడ్డెక్కుతున్నారు. పోలీసుల పేరుతో పార్టీ నేతల వసూళ్లు? కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. ఇదే నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి. ఎవరి వర్గం వారిదే. మొదటి నుంచి అస్సలు పడటం […]
వైసీపీ గాలిలోనూ ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. అలాంటిచోట జరుగుతున్న నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రెండూ భారీగా మోహరించాయి. కంచుకోటను కాపాడుకోవాలని టీడీపీ.. ఆ కోటను బద్దలు కొట్టి చరిత్ర రాయాలని వైసీపీ ఉవ్విళ్లూరుతున్నాయి. అది ఎక్కడో ఏంటో లెట్స్ వాచ్..! ఆకివీడు పురపోరులో ప్రధాన పార్టీల హోరు..! పంచాయతీకి ఎక్కువ.. టౌన్‌కు తక్కువ. ఇదే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పాలకొల్లుతోపాటు ఉండిలో టీడీపీ […]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ కామెంట్స్ చేసింది. సిఎస్ తో పాటు అదనంగా నాలుగు డిపార్ట్మెంట్లో కి ఇన్చార్జిగా వ్యవహరిస్తు తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. పని తీరు కూడా ఉండాల్సిన స్థాయిలో లేదు. రాజ్యాంగ బద్ధ సంస్థల ఆదేశాలను పాటించడం లేదు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఆయనను రాష్ట్ర పునర్విభజన లో భాగంగా ఏపీకి కేటాయిస్తే తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. వెంటనే తన దగ్గర ఉన్న శాఖలకు ఇతర […]
హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత కేసీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారు అని బీజేపీ నేత రవీంద్ర నాయక్ అన్నారు. కేసీఆర్ ను ఓటమిని తట్టుకోలేడు నాకు తెలుసు. కేసీఆర్ గొప్పలు నిజమైతే హుజురాబాద్ లో ఓటుకు 20వేలు ఎందుకు ఇచ్చారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నీకు, నీ కొడుకుకు,బిడ్డకు ఫామ్ హౌస్ లు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలుసు. బండి సంజయ్ ని ఆరు ముక్కలు చేసే దమ్ముందా కేసీఆర్ […]