సాంకేతిక యుగంలో సమాజం ఎటుపోతోందో మాత్రం అర్థం కావడం లేదు. ఇంటర్నెట్ జనరేషన్‌లో కుటుంబ బంధాలకు విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా లైంగిక నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కూర్చోవడానికి కుర్చీ తీసుకురాలేదని పార్టీ కార్యకర్తలపై మంత్రి ఎస్‌ఎం నాజర్ రాయి విసిరిన సంగతి తెలిసిందే.
బీహార్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరోజే 80 మందిని కరిచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీహార్‌లోని అర్రాలో ఒక వీధికుక్క బుధవారం 80 మందిపై దాడి చేసిందని అధికారులు ఈరోజు తెలిపారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి జరిపింది. జెనిన్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఈ దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియాలోని ప్రపంచంలోనే అత్యంత సమరూప కవలలు తమ వింత కోరికను బయటపెట్టారు. అన్ని పనులు కలిసి చేసే వీరు.. ఇప్పుడు ఒకేసారి ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో ఆ అనుభూతిని పొందాలనుకుంటున్నారు.