38 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి ఇప్పుడు తన 45వ షోరూం విశాఖపట్నం సమీపంలోని గాజువాకలో ప్రారంభమైంది.
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తన 75వ చిత్రంతో అభిమానులను మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా మరో పాన్ ఇండియా చిత్రం 'సైంధవ్' త్వరలోనే తెరకెక్కనుంది.
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో గల కర్తవ్యపథ్‌లో మొదటి సారిగా పరేడ్‌ను నిర్వహించారు.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్‌లో పెట్టారు రవితేజ. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది.
స్వలింగ సంపర్కంపై క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను అన్యాయం అని పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చివరిసారిగా 'గుర్తుందా సీతాకాలం' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి తన అభిమానులను అలరించేందుకు మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు.