Crime News: సొంత చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. రాత్రి పడుకుంటే దగ్గరికి వచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: సాంకేతిక యుగంలో సమాజం ఎటుపోతోందో మాత్రం అర్థం కావడం లేదు. ఇంటర్నెట్ జనరేషన్‌లో కుటుంబ బంధాలకు విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా లైంగిక నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు వాయి వరసలు లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుల అరాచకపర్వం గురించి విన్నాం. కానీ ఇప్పుడు కనీసం చెప్పలేని రీతిలో సొంత అక్కే చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నివ్వెరపాటుకు గురి చేసింది. వేధింపులు తట్టుకోలేక చెల్లి పోలీసులను ఆశ్రయించింది. సొంత అక్కే చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.
Marriage: ఆంధ్రా అబ్బాయి, మలేసియా అమ్మాయి.. 12 ఏళ్లు నిరీక్షించి ఎట్టకేలకు..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ఓ యువతి సొంత అక్కే తనమీద లైంగిక వేధింపులకు పాల్పడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పుణే జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల అక్క ఉన్నత విద్యావంతురాలు. ఆమెకు మంచి సంబంధం చూసి తల్లిదండ్రులు వివాహం చేశారు. ప్రస్తుతం ఆమె విమానగర్ ప్రాంతంలో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. కాగా 18 ఏళ్ల చెల్లి.. కొద్ది రోజులుగా అక్క ఇంట్లోనే ఉంటుంది. ఈనెల 23న అక్క ఇంట్లోనే హాలులో చెల్లి నిద్రపోతోంది. ఆ సమయంలో చెల్లి దగ్గరికి వచ్చిన అక్క లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. అది తప్పు అని చెల్లి ఎంత వారిస్తున్నా అక్క వినలేదు. అక్కని ఎలా వారించాలో తెలియని చెల్లి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కపై చెల్లెలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సెన్సిటివ్ కేసు కావడం వల్ల మహిళా అధికారిణితో విచారణ చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!